సాధారణంగా హిందూ సాంప్రదాయం చాలా గొప్పది. హిందూ సాంప్రదాయంలో చాలా విషయాలున్నాయి. ఏ కార్యక్రమం చేయాలి అన్నా పండితులను అడిగి చేయాల్సిందే. అది శుభకార్యం అయినా.. ఇతర కార్యక్రమాలు అయినా పెద్దలను పండితులను అడిగి ఆచితూచి అడుగులు వేయాలి. అదేవిధంగా మన హిందూ సంప్రదాయంలో కొన్ని వస్తువులను ఇతరుల చేతికి ఇవ్వకూడదని ఓ సంప్రదాయముంది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మన జీవితంలో లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడినప్పుడు మన కుటుంబం అల్లకల్లోలంగా మారి పలు సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమస్యలు అనేవి ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటాయి. కానీ కొందరూ కొన్ని పనులు చేయడం వల్ల సమస్యలను మన జీవితంలోకి ఆహ్వానించినట్టు అవుతుంది. కొంత మంది ఎవ్వరైనా వస్తువు అడిగితే లేదు అనకుండా ఇస్తుంటారు. కొంతమందికి దానం చేస్తే కూడా ఉంటే మరికొంత మంది బదులుగా ఇస్తుంటారు. వాస్తు శాస్త్రంలో దానం చేయడానికి మంచి లక్షణంగా సూచించారు. మన ఇంట్లో ఉన్న శంకువు ఎవ్వరికీ దానం చేయకూడదు. అదేవిధంగా మన చేతి గడియారం కూడా ఇవ్వకూడదు. తీసుకున్న వారు కూడా ఒక్కోసారి తీసుకోవడం వల్ల కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరుల వద్ద నుంచి తీసుకోకూడదని మరో వస్తువుల దువ్వెన ముఖ్యమైనది. ఎవ్వరి వద్దనైనా దువ్వెన తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు. దానికి బదులుగా దానంగా కానీ తీసుకోకూడదు. మీ అదృష్టాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటారు. చింతపండును ప్రతీ ఇంట్లో వాడుతుంటారు.
Advertisement
మన పూర్వికులు చింతపండును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. ఇలాంటి చింతపండును ఎవ్వరికీ స్వయంగా మనచేతుల మీదుగా ఇవ్వకూడదు. ఇలా ఇస్తే మనం ఆర్థికంగా నష్టపోతామని హిందూ సంప్రదాయం పేర్కొంటుంది. అలా బదులు తెచ్చుకునే సమయంలో ఉప్పు తెచ్చుకోవడానికి నివారించాలని చెబుతున్నారు. దానంగా పాలను కూడా ఎవ్వరికీ ఇవ్వకండి. ధనం ఇచ్చి పాలను తీసుకోవచ్చు. కానీ ఉచితంగా మాత్రం పాలను తీసుకోకండి. అలాగే చెడిపోయినా లేదా తినడానికి ఏ మాత్రం పనికి రాని ఆహారాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా దానం చేయకూడదు. అలాంటి ఆహారాన్ని దానం చేస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ఇలా చేస్తే కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. అంతేకాదు.. ఎంత సంపాదించినా వచ్చింది వచ్చినట్టు కర్పూరంలా కరిగిపోతుంటుందట. చినిగిపోయిన దుస్తులు, పాడైపోయిన పాత్రలు, విరిపోయినవి ఏవైనా వస్తువులు దానం చేస్తే దురదృష్టం. ఇంకా ఎవ్వరికీ దానం చేయకూడదని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Vastu tips : వంటగది ప్రవేశ ద్వారం ఏ దిశగా ఉంటే ఇంట్లో వ్యక్తులకు మంచి కలుగుతుంది..?
అమ్మాయిలు జుట్టు పొడవును బట్టి వారి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు..! అది ఎలా అంటే..?