Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 03.08.2023: మేషం

Advertisement

బుద్ధిబలంతో లాభాలను అందుకుంటారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu :  వృషభం 

ఇంట్లో శుభకార్యక్రమాల ప్రసక్తి వస్తుంది. భవిష్యత్ ని  దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయడం చాలా ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి. 

Today rashi phalau in telugu : మిథునం

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. నచ్చిన వారితో సంతోషంగా ఉంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆరోగ్యం పై శ్రద్ధ చాలా అవసరం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ మీ రంగాలలో పని భారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించేవిధంగా ముందుకు  సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. బంధు, మిత్రుల సహకారం ఉంటుంది.

Today rashi phalau in telugu :  సింహం

సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఆరాధన చేయడం వల్ల కాస్త మంచి జరుగుతుంది.

Today rashi phalau in telugu : కన్య

చేపట్టే పనిని ఉత్సాహవంతంగా పని చేస్తే అనుకున్నది సాదిస్తారు. మీకు కుటుంబ సభ్యుల సహకారముంటుంది. ఓ సంగటన సంతోషాన్నిస్తుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కాస్త ప్రేమగా మెలగాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి అవుతుంది. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే అవకాశముంది. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. ఓ వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహ పరుస్తాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. మనో ధైర్యంతో ముందుకు సాగి మీ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి గురించి అస్సలు పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకుపోతే ఇబ్బందులుండవు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ఈ వారంలో అదృష్టం కలిసొస్తుంది

Visitors Are Also Reading