టాలీవుడ్ టాలెంట్ దర్శకుల్లో ఒకరైనటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ మూవీ ద్వారా హీరోగా పరిచయమయ్యాడు వరుణ్ తేజ్. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో నటుడిగా మంచి సక్సెస్ అందుకున్నాడు. కొత్త బంగారు లోకం సినిమా కూడా మంచి సక్సెస్ అందించింది.ఇక ఆ తరువాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. వరుణ్ సందేశం ఒకానొక సమయంలో నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈయనకు అవకాశాలు రావడం చాలా తగ్గాయి.
Advertisement
ఇక వితిక షేర్ అనే నటిని పెళ్లి చేసుకున్నారు. వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి ఈ దంపతులకు సినిమా అవకాశాలు చాలా తగ్గిపోయాయి. వితిక పలు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేశారు. వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అనంతరం వితికా షేర్ కి తీవ్ర స్థాయిలో నెగిటివిటీ ఏర్పడింది. ఈ కార్యక్రమం తరువాత తాను చాలా ఇబ్బంది పడ్డారంటూ వరుణ్ సందేశ్ ఓ సందర్భంలో తెలియలేదు.
Advertisement
ఇక ఈ నెగిటివ్ కామెంట్స్ వల్ల వితిక చాలా బాధపడిందని.. అయినప్పటికీ ఓ రియాలిటీ షో చూసి ఓ మనిషిని జడ్జ్ ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు వరుణ్ తేజ్. ఇలా వరుణ్ తేజ్ తన భార్య గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యూట్యూబ్ ఛానళ్ల ద్వారా తాను బాగా సంపాదిస్తున్నారని.. లక్షలలో ఆదాయం పొందుతున్నారంటూ భార్య సంపాదన గురించి వరుణ్ సందేశ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
స్నేహ స్టార్ హీరోయిన్ కాకపోవడానికి కారణం ఎవరో తెలుసా ?