Home » హీరోయిన్ వాణి విశ్వనాథ్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

హీరోయిన్ వాణి విశ్వనాథ్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

by Bunty
Ad

ఒకప్పటి స్టార్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. “చిన్ని కృష్ణుడు” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి సరసన సెకండ్ హీరోయిన్ గా నటించి తన నటనతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించింది.

Advertisement

దాదాపు స్టార్ అగ్ర హీరోలు అందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో మలయాళం హీరో అయినటువంటి బాబురావును ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇక వివాహా అనంతరం సినిమాలకు పూర్తిగా దూరమై తన కుటుంబ సభ్యులతో కాలాన్ని గడిపింది.

Advertisement

తెలుగుదేశం పార్టీలో సభ్యురాలుగా పనిచేసినప్పటికీ…ఎలాంటి పదవులను ఆశించకుండా పార్టీలో పనిచేసింది. ఇక ప్రస్తుతం వాణి విశ్వనాథ్ సినిమాలకు, రాజకీయాలకు పూర్తిగా దూరమై ఫ్యామిలీతో సంతోషంగా సమయాన్ని గడుపుతుంది. ఇక వాణి విశ్వనాథ్ తెలుగులో చివరగా “ఒరేయ్ బుజ్జిగా” సినిమాలో నటించి మెప్పించింది. కాగా.. వాణి విశ్వనాథ్ 1971 సంవత్సరంలో జన్మించారు. విశ్వనాథన్‌ మరియు గిరిజా వాణి విశ్వనాథ్ తల్లిదండ్రులు. వాణి విశ్వనాథ్ కి 2002 లో వివాహం అయింది. అలాగే.. ఇమెకు ఆర్చా జాకబ్‌ అనే అబ్బాయి ఉన్నాడట.

ఇవి కూడా చదవండి

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

Visitors Are Also Reading