Home » దేశంలోనే వింత రైల్వే స్టేషన్.. ఈ స్టేషన్ కి వెళ్లాలంటే కూడా పాకిస్తానీ వీసా ఉండాలి.. అదెక్కడంటే?

దేశంలోనే వింత రైల్వే స్టేషన్.. ఈ స్టేషన్ కి వెళ్లాలంటే కూడా పాకిస్తానీ వీసా ఉండాలి.. అదెక్కడంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే వీసా అవసరమా? లేదు కదా. భారత్ లో ఆసియాలోనే నాలుగవ పెద్ద రైల్వే సంస్థ ఉంది. దేశంలో నలుమూలల్లోను రైల్వే రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంది. అయితే.. ఏ స్టేషన్ కి వెళ్లాలన్నా భారతీయులెవ్వరికీ వీసా అవసరం లేదు. కానీ దేశంలో ఈ ఒక్క రైల్వే స్టేషన్ లో మాత్రం కచ్చితంగా పాకిస్థానీ వీసా ఉండాల్సిందేనట. అదెక్కడో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఇండియా , పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఉన్న ఏకైక ఇండియన్ రైల్వే స్టేషన్ అత్తారి. ఈ స్టేషన్ కి ఓ పెద్ద చరిత్రే ఉంది. ఇక్కడకు ఇండియన్స్ వెళ్లాలంటే వారి వద్ద పాకిస్థానీ వీసా ఉండాల్సిందే. బోర్డర్ లో ఉన్న కారణంగా ఈ ట్రైన్ ఎప్పుడూ భద్రతా దళాల మధ్య ఉంటుంది. రెండు మూడు సార్లు తనిఖీ చేస్తుంటారు. ఎవరి దగ్గర అయినా వీసా లేకుంటే, వారిని అరెస్ట్ చేస్తారు.

Advertisement

సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ అత్తారి స్టేషన్ నుంచే మొదలవుతుంది. ఈ ట్రైన్ భారత్, పాక్ దేశాల మధ్య నడుస్తుంది. ఈ స్టేషన్ లో టికెట్ కొనేటప్పుడే.. వారి వద్ద నుంచి పాస్ పోర్ట్ నెంబర్ తీసుకుని బర్త్ కంఫర్మ్ చేస్తారు. ఈ స్టేషన్ నుంచి రైలు బయలు దేరడం ఆలస్యం అయితే.. ఆ సమయాన్ని ఇండియా, పాక్ రెజిస్టర్లలో నమోదు చేస్తారు. పంజాబ్ పోలీసులు ఈ స్టేషన్ కు కాపలా ఉంటారు.

మరిన్ని..

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్

MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !

Visitors Are Also Reading