సాధారణంగా శరీరంలో ఉప్పు శాతం ఎక్కువ అయితే.. రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. అది శరీరం కంట్రోల్ చెయ్యలేకపోతే బిపి పేషెంట్ గా మారాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉప్పు మాత్రం శరీరంలో బిపి, షుగర్ లను కంట్రోల్ లో ఉండేలా చేస్తుందట. బిపి తగ్గించుకోవడానికి ఇకపై మనం ఉప్పు మానేయాల్సిన అవసరం లేదు. ఈ ఉప్పుని ప్రయత్నించి చూడండి. నిజానికి ఉప్పు లేకుండా ఆహారం తినడం చాలా కష్టం. కానీ, బిపి తో ఇబ్బంది పడుతున్న వారు ఈ ఉప్పుని ప్రయత్నించి చూడవచ్చు.
Advertisement
ఉప్పులో బ్లాక్ సాల్ట్, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అనే రకాలున్నాయి. వీటిల్లో పింక్ సాల్ట్ ఆరోగ్యకరమైనది. పింక్ సాల్ట్ మరియు రాక్ సాల్ట్ లలో ఎక్కువ పొటాషియం లెవెల్స్ ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిదట. తగినంత పొటాషియం తీసుకోవడం వలన గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుందట.
Advertisement
అలాగే, పింక్ కలర్ ఉప్పులో కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఉప్పులో నైట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. డయాబెటిక్ రోగులకు కూడా ఈ సాల్ట్ చాలా మంచిది. వారి రక్తంలో చక్కర స్థాయిలను కూడా పింక్ సాల్ట్ అదుపులో ఉంచగలుగుతుంది. ఇందులోని జింక్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించేలా చేస్తుంది. అలాగే ఇందులో ఉండే పొటాషియం పని చేయడానికి అవసరమైన ఎనర్జీ ని ఇస్తుంది. పింక్ సాల్ట్ లో ఉండే మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ లు ఎముకలకు బలం చేకూరుస్తాయి.
SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !
పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్
MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !