Home » కోటి జీతం వదులుకొని.. కోట్లు సంపాదిస్తున్న యువతి..!

కోటి జీతం వదులుకొని.. కోట్లు సంపాదిస్తున్న యువతి..!

by Anji
Ad

ప్రస్తుతము చాలా కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తూ షాక్ ఇస్తున్నాయి. అయితే ఉద్యోగం చేయడం ఎలా వ్యాపారం చేయడం ఎలా అనే ప్రశ్నలకు ఆర్థికంగా బలంగా ఉన్నవారు వ్యాపారం చేస్తే మంచిదని.. అలా లేని వారు మాత్రం ఉద్యోగం చేస్తే మంచిదని ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఓ యువత మాత్రం ఏకంగా కోటి రూపాయల ప్యాకేజీ తో ఉద్యోగం వచ్చిన ఆ ఉద్యోగాన్ని సైతం వదులుకొని ప్రస్తుతం కోట్లాది రూపాయల బిజినెస్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Advertisement

ఆరుషి అగర్వాల్ సక్సెస్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాదులో జన్మించిన అరుషి అగర్వాల్ బిటెక్ లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. పట్టిన పట్టు పట్టి కోడింగ్ నేర్చుకున్న ఆరుషి ఐఐటీ ఢిల్లీలో ఇంటర్నెట్ షిప్ ప్రోగ్రాం కి ఎంపిక చేసే స్థాయికి ఎదిగి తన సత్తా చాటారు. కోటి రూపాయల ప్యాకేజీ తో జాబు వచ్చినా ఆ జాబును వదులుకొని ఆమె లక్ష రూపాయలతో ఆరు సి టాలెంట్ డిస్క్రిప్టుని ప్రారంభించారు. ఈ ఫ్లాట్ఫారం ద్వారా కోడింగ్ చేసే వాళ్ళు తమ నైపుణ్యాలను ఎవ్వరైనా పరిశీలించుకోవచ్చు.

Advertisement

ఈ సాఫ్ట్వేర్ సహాయంతో ఏకంగా 10 లక్షల మంది ఉద్యోగాలను పొందారు. కేవలం మూడేళ్ల కాలంలోనే ఈ సంస్థ కర్ణ వారి 50 కోట్లకు పైగా చేరడం గమనాహం. తన సక్సెస్ గురించి ఆరుచి మాట్లాడుతూ.. సుఖాంతం అని చెప్పలేనని ఇప్పటికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ఓటమినే పాఠంగా తీసుకొని అర్థం చేసుకుంటే ఎవరికైనా ఏదైనా కచ్చితంగా సక్సెస్ దక్కుతుందని చెప్పుకొచ్చారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే సక్సెస్ చాలామందికి తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు ఆరుషీ. హర్షి సక్సెస్ స్టోరీ ని చూసి ఈ తరం విద్యార్థులు ఎన్నో విషయాలను నేర్చుకొచ్చి ఆమెను ఆదర్శంగా తీర్చుకోవాలని ఇప్పుడు మనందరం కోరుకుందాం.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 బాహుబలి ఇంటర్వెల్ రాజమౌళి మొదటగా అనుకున్నట్లు తీసుంటే.. సినిమా మరోలా ఉండేదేమో..

కూతురి విషయంలో చరణ్ స్ట్రాంగ్ డెసిషన్.. ఉపాసన హర్ట్ అయిందా ?

Visitors Are Also Reading