ప్రతి ఒక్కరు చాలా బిజీ లైఫ్ ను కొనసాగిస్తున్నారు. అయితే మనం చేసే పనికి ఆహారం, నిద్ర చాలా అవసరం. ప్రతి ఒక్కరికి ఆహారంతో పాటు ప్రశాంతమైన నిద్ర ఉండడం చాలా ముఖ్యం. అయితే మనం పడుకున్న సమయంలో అనేక రకాల పీడకలలు పడుతూ ఉంటాయి. అలా కళలు పడకుండా ప్రశాంతమైన నిద్ర ఉండడం కోసం దిండు కింద కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుందట.
Advertisement
వాస్తు శాస్త్రం ప్రకారం దిండు కింద కొన్ని వస్తువులను ఉంచడం వల్ల మానసిక మరియు శారీరక ఆరోగ్యం ఉంటుందట. మరి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం… పడుకునే ముందు దిండు కింద సువాసన గల పుష్పాలను పెట్టడం వల్ల ప్రశాంతంగా ఉండడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే పడుకునే సమయంలో నాణెం పెట్టుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నాణాన్ని తూర్పు దిశలో పెట్టాలి. వెల్లుల్లిని కూడా దిండు కింద ఉంచాలి. ఇలా చేయడం వల్ల లోతైన నిద్ర ఉంటుందట. అలాగే చెడు కలలు కూడా రావు. పచ్చి యాలకులు లేదా పచ్చిమిరపకాయలు దిండు కింద పెట్టడం వల్ల నిద్ర బాగా వస్తుందట.
Advertisement
ఒత్తిడి కూడా తొలగిపోతుంది. నిద్రపోయే సమయంలో సోంపును పెట్టుకోవడం వల్ల రాహుదోషం తొలగిపోతుందట. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. నిద్రలో భయంకరమైన పీడకలలు వస్తే నిద్రపోయేటప్పుడు దిండు కింద ఇనుముతో తయారుచేసిన చాకుని పెట్టుకోవాలి. అలాంటి సమయంలో చెడు కలలు రావు. రాత్రి పడుకునే సమయంలో మంచం కింద లేదా దిండుకు దగ్గరగా నేలపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల చెడు కలలు రాకుండా ఉంటాయి. రాత్రి పడుకునే సమయంలో మంచం కింద నీటితో నింపిన చెంబును ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగు పడుతుంది. ప్రశాంతమైన నిద్రకోసం ఇలాంటి సూచనలు పాటించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇవి కూడా చదవండి
Mohammed Shami : షమీ అరెస్ట్ తప్పదా? కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..
Kailasa PM Ranjitha : నిత్యానంద రాజ్యానికి ప్రధానిగా నటి రంజిత!