ప్రతి ఒక్క అబ్బాయి… అమ్మాయిలను ఆకర్షించేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. వారిని ఇంప్రెస్ చేయడానికి ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తారు. కానీ ఏ విధంగా చేస్తే అమ్మాయిలకు నచ్చుతుందో అని తెలియక చాలామంది అబ్బాయిలు సతమతమవుతుంటారు. అయితే అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలకు నచ్చుతుందో ఇప్పుడు చూద్దాం….అబ్బాయిలు అమ్మాయిలు మధ్య ఓ అట్రాక్షన్ అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు అమ్మాయిల్ని ఎలా అయినా ఇంప్రెస్ చేయాలని అబ్బాయిలు పరితపిస్తూ ఉంటారు. అలా కాకుండా అసలు అమ్మాయిలకు ఎలా ఉంటే నచ్చుతారు.. ఏం చేస్తే ఇంప్రెస్ అవుతారో ఆలోచించి చేయాలి. అబ్బాయిలకి డ్రెస్ సెన్స్ చాలా ముఖ్యం. చక్కని అట్రాక్ట్ చేసే బట్టలను ఆడవారు ఎక్కువగా గమనిస్తారు. మగవారు మంచి స్టైలిష్ బట్టలు వేసుకొని మంచి లుక్ తో ఎదురొస్తే ఖచ్చితంగా అమ్మాయిలు పడిపోతారు.
Advertisement
కానీ ఈ విషయంలో అబ్బాయిలకు అంతగా అవగాహన ఉండదు. హెయిర్ స్టైల్ చక్కని రూపంతో దుస్తులను ఎంచుకొని అమ్మాయిల చూపుల్ని తిప్పుకోవాలి. అందంగా మాత్రమే కాదు. కచ్చితంగా అబ్బాయిలకి ఫిట్నెస్ అవగాహన ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు. మగవారు లావుగా ఉండొద్దు అని అమ్మాయిలు కోరుకుంటారు. తమకు ఇష్టమైన అబ్బాయి ఫిట్ గా ఉండాలని కోరుకుంటారు. ఫిట్నెస్ ఉన్నవారిని అమ్మాయిలు ఇష్టపడతారు కాబట్టి సినిమా హీరోలకి అందుకే అంత క్రేజ్ ఉంటుంది. అంతేకాకుండా అమ్మాయిలు తమకంటే మెచ్యూర్ గా కనిపించే మగవారిని ఇష్టపడతారు. పనులను చక్కగా పూర్తి చేసిన అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. అందుకే అమ్మాయిల ముందు ఏదైనా పని చేయాలంటే చాలా శ్రద్ధతో చేసి చూపించాలి.
Advertisement
క్లీన్ షేవ్ తో ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారని అనుకుంటారు. అబ్బాయిలు క్లీన్ షేవ్ గా ఉంటే బుద్ధిమంతుడు నిజమే. కానీ అలాంటి లుక్ ని ఇష్టపడే రోజులు పోయాయి. ప్రస్తుతం అమ్మాయిలు గుబురు గడ్డాలు ఉన్న వ్యక్తులనే ఇష్టపడుతున్నారు. అలా ఉన్నవారు మంచి మ్యాన్లీ లుక్ తో మతి పోగోడుతున్నారు. కాబట్టి గడ్డం ఉన్న వారికే అమ్మాయిలు ఓటేస్తున్నారు. ప్రస్తుత కాలంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే కాత్త రఫ్ లుక్ తో ట్రై చేయాలి. ఆడవారికి పొడవైన జుట్టు అంటే ఇష్టం. అదే విధంగా మంచి స్టైలిష్ గా ఉండాలి. పోడవాటి జుట్టు, గడ్డం, ఫిట్ బాడీతో మగవారు ఎదురైతే అమ్మాయిలు కచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. ఈ లక్షణాలన్నీ ఉన్నవారికి 18 నుంచి 30 ఏళ్లు వయసు ఉన్న అమ్మాయిలు పడిపోతారు. ఇకనుంచి అబ్బాయిలు… అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయాలంటే కష్టపడకుండా చాలా సింపుల్ గా ప్రయత్నాలు చేయాలి.
ఇవి కూడా చదవండి
కాలికి నల్ల దారాన్ని… ఈ మూడు రాశుల వారు తప్పక కట్టుకోవాలి..!
‘సైతాన్’ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించిన ఈ నటి బ్యాక్ గ్రౌండ్ ఇదే ?
ఉదయం నీళ్లు తాగేటప్పుడు ఇలా చేస్తే డబ్బుకు లోటు ఉండదు…!