ఇటీవల ఆన్ లైన్ ఆర్డర్స్ ఎక్కువగానే పెడుతున్నాము. ప్రతి చిన్న వస్తువుని ఆన్ లైన్ లో కొనుక్కోవడం నచ్చకపోతే రిటర్న్ చేసేయడం ఎక్కువగా చేస్తున్నాము. ఆన్ లైన్ లో షాపింగ్ చాలా సులువు అయిపోయింది. ఇక అమెజాన్ చాలా పెద్ద ఆన్ లైన్ రిటైల్ సంస్థగా ఉంది. ఈ సంస్థలో దొరకని వస్తువు అంటూ ఏదీ ఉండదు. a టు z ప్రతి వస్తువు అమెజాన్ లో దొరుకుతూనే ఉంటాయి.
Advertisement
అయితే మీరెప్పుడైనా ఒక విషయం గమనించారా? కొన్ని సార్లు అమెజాన్ తన షాపింగ్ సైట్ లో రిటర్న్ పెట్టబడిన వస్తువులను తీసుకోకుండానే రిఫండ్ అమౌంట్ ఇచ్చేస్తూ ఉంటుంది. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెజాన్ లో తక్కువ ధర ఉన్న వస్తువులు కూడా అమ్ముతారు. అయితే.. వీటిని షిఫ్ట్ చేయడానికి షిప్పింగ్ చార్జీలు కూడా అమెజాన్ వసూలు చేస్తుంది.
Advertisement
అమెజాన్ లో ఈ తక్కువ ధర ఉన్న వస్తువులను రిటర్న్ చేస్తే, ఆ వస్తువులను రిటర్న్ తీసుకోకుండానే అమెజాన్ రిఫండ్ ఇచ్చేస్తుంది. దీనివల్ల అమెజాన్ కు నష్టం వస్తుంది కదా? అని మనం అనుకుంటాము. కానీ, అమెజాన్ ఈ వస్తువులను రిటర్న్ తీసుకుని తిరిగి ఒరిజినల్ సెల్లర్ దగ్గరకు పంపడానికి ఖర్చు చేయాలి. కొన్ని సార్లు ఈ ఖర్చు కంటే, ఆ వస్తువు ధర తక్కువే ఉంటుంది. అందుకే అమెజాన్ ఈ వస్తువులను రిటర్న్ తీసుకోకుండానే అమెజాన్ రిఫండ్ ఇచ్చేస్తుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఉదయ్ కిరణ్ సినిమాలో నటించిన వారంతా మరణించారనే విషయం మీకు తెలుసా ?
వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా మారటానికి కారణం ఏంటో తెలుసా?