ఈ మధ్యకాలంలో మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో మధుమేహ బాధితులు ఉంటున్నారు. మధుమేహం వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా బెటర్. అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రింగ్స్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ డ్రింకు మధుమేహం గురించి మలబద్ధకం వరకు ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింకు ఏంటి..? దానిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాలు వేసుకోవాలి. ఆ తర్వాత గ్లాసు నిండేలా వాటర్ పోసుకొని మూత పెట్టి నైట్ అంతా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో నానబెట్టుకున్న మెంతులు ధనియాలు లవంగాలను వాటర్ తో సహా వేసి ఐదు నుంచి 8 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ని ఫిల్టర్ చేసుకుంటే డ్రింకు సిద్ధమైనట్టే. ఈ డ్రింకును ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ప్రతిరోజు ఈ మ్యాజికల్ డ్రింకును గనుక తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
Advertisement
మధుమేహం వచ్చే రిస్క్ చాలా తగ్గుతుంది. అదేవిధంగా చాలామంది మలబద్ధకంతో కూడా బాధపడుతుంటారు. అలాంటి వారికి కూడా ఈ డ్రింకు చాలా ఉత్తమంగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఈ డ్రింక్ ని తాగినట్టయితే జీర్ణ వ్యవస్థ చాలా చురుకుగా మారుతుంది. మలబద్ధకం సమస్య పరార్ అవుతుంది. అంతే కాదండోయ్ రెగ్యులర్ డైట్ లో ఈ డ్రింక్ ఉంటే వెయిట్ లాస్ అవుతారు. మహిళల్లో థైరాయిడ్ పీసీఓఢీ వంటి తలెత్తకుండా ఉంటాయి. నెలసరి సమస్యలు ఏమైనా ఉంటే.. దూరం అవుతాయి. చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అదేవిధంగా గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. మరియు మోకాళ్ల నొప్పుల నుంచి సైతం విముక్తి లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మ్యాజికల్ డ్రింక్ తీసుకోండి ఈ సమస్యలకు చెక్కు పెట్టండి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఈ ఆహారాలతో జుట్టు సమస్యలకు సులభంగా చెక్ పెట్టొచ్చు..!
భార్య ప్రెగ్నెన్సీ సమయంలో భర్త చేయాల్సిన పనులు…ఆ పని తప్పా!