మన టాలీవుడ్ చిత్రపరిశ్రమంలో చాలామంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కొంతమంది ముంబై నుంచి వచ్చి టాలీవుడ్లో సెట్టిల్ అయిపోతారు. మరికొంతమంది తమిళనాడు నుంచి అలాగే బాలీవుడ్ నుంచి కూడా కొంతమంది భామలు వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం తెలుగు ప్రేక్షకులకు అలా గుర్తుండిపోతారు. అలాంటి హీరోయిన్ అన్షు అంబానీ. హీరోయిన్ అన్షు అంబానీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
Advertisement
అందం, అభినయంతో అప్పట్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమను తేలింది ఈ బ్యూటీ. ఇక ఈ బ్యూటీ కెరీర్ విషయానికి వస్తే… అన్షు అంబానీ ఓ ఫ్యాషన్ డిజైనర్. 2002 సంవత్సరంలో నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో నాగార్జున సరసన హోమ్లీ గర్ల్ గా కనిపించి అందరి మన్ననలను పొందింది అన్షు అంబానీ. ఇక ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర సినిమాలోని కనిపించి అందరిని కనిపించి చేసింది.
Advertisement
దీంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ బ్యూటీ. అటు తమిళ చిత్ర పరిశ్రమలో జై అనే సినిమాతో అక్కడ కూడా పాపులర్ అయింది అన్షు అంబానీ. ఇక ఆ తర్వాత ఈ డ్యూటీకి అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఈతరణంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి… 2023లో సచిన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయిపోయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. ఇక ఈ జంటకు లండన్ లో సొంతంగా వ్యాపారం కూడా ఉందట. భర్త బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది ?
మర్యాద రామన్న మూవీ హీరోయిన్ సలోని ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?
వెస్టిండీస్ టూర్ కు టీమిండియా.. సూర్యకు కీలక బాధ్యతలు… డాషింగ్ ఓపెనర్ ఎంట్రీ !