1983 క్రికెట్ వరల్డ్ కప్… భారత క్రికెట్ చరిత్రనే మలుపు తిప్పింది. అండర్ డాగ్స్ కాదు కదా అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్ డిపెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ ను మట్టి కరిపించి విశ్వవిజేతగా నిలిచింది. ఆ విజయం కోట్లాదిమంది యువతలో ఎంతో స్ఫూర్తి నింపింది. వాళ్లను క్రికెట్ వైపు అడుగులు వేసేలా చేసింది. ఆ విజయం తర్వాత ఇండియన్ క్రికెట్ మళ్లీ వేనుదిరిగి చూడలేదు. ఆ విజయాన్నే పెట్టుబడిగా చేసుకున్న భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ… ఇండియాలో క్రికెట్ ను ఓ బిజినెస్ గా మార్చేసింది. అయితే ఇప్పుడు మన టీమ్ ఇండియా క్రికెటర్లు ఎంత సంపాదించారో తెలుసుకుందాం.
Advertisement
# సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ 1066 కోట్లు.
# విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ 390 కోట్లు.
# వీరేంద్ర సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్ 225 కోట్లు.
# యూసఫ్ పఠాన్
Advertisement
యూసఫ్ పఠాన్ 170 కోట్లు.
# సురేష్ రైనా
సురేష్ రైనా 150 కోట్లు.
# యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ 146 కోట్లు.
# రోహిత్ శర్మ
రోహిత్ శర్మ 125 కోట్లు.
# గౌతమ్ గంభీర్
గౌతమ్ గంభీర్ 110 కోట్లు.
# సౌరవ్ గంగూలీ
సౌరవ్ గంగూలీ 100కోట్లు.