Home » అబ్బాయిల్లో ఈ లక్షణాలు ఉంటే పవర్ తగ్గినట్టే.. జాగ్రత్త..!

అబ్బాయిల్లో ఈ లక్షణాలు ఉంటే పవర్ తగ్గినట్టే.. జాగ్రత్త..!

by Sravanthi
Ad

ప్రస్తుతం టెక్నాలజీ కాలం నడుస్తోంది.  ఈ కాలంలో చాలామంది యువతి, యువకులు రకరకాల పనులు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు కానీ ఆరోగ్యంపై అసలు దృష్టి పెట్టడం లేదు.  ముఖ్యంగా పని ఒత్తిడి వల్ల అనేక అనారోగ్య సమస్యలతో పాటు లైం*క పరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. దీనివల్ల పెళ్లి తర్వాత  పిల్లలు పుట్టక  మానసిక వేదనను అనుభవిస్తున్నారు.  ఇలాంటి సమస్యలకు ప్రధాన కారణం కూడా కావచ్చు. మరి సమస్యలు మీలో ఉన్నాయో లేదో ఎలా గుర్తించవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం..

అలాంటి కోరికలు:

Advertisement

చాలామందికి చిన్న ఏజ్ లోనే లిబిడో స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. 40 నుంచి 50 ఏళ్లు దాటాక కాస్త కోరికలు తగ్గుతాయి.  అయితే చాలామంది దీన్ని విస్మరిస్తూ ఉంటారు. కానీ ఇది వంద్యత్వానికి సాంకేతం కావచ్చు.

వంధ్యత్వ  సమస్య:

Advertisement


ఇది చాలామంది బయటకు చెప్పుకోలేని సమస్య.ఈ సమస్య ఉన్నవారు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దీనికి సంబంధించిన లక్షణాలు ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. లేదంటే తండ్రయ్యే అవకాశాలు కోల్పోతారు.

బావప్రాప్తి :


చాలామంది జీవిత భాగస్వామిలతో రెగ్యులర్ రిలేషన్ లో ఉంటారు. కానీ వారికి భావప్రాప్తి సరిగా పొందకపోతే  దాన్ని విస్మరించవద్దు.  వెంటనే డాక్టర్ కు చూపించాలట.
మరికొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading