Today Rasi phalau in telugu : ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today rashi phalau in telugu 28.05.2023: మేషం
Advertisement
చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థికంగా బాగుంటుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు.
Today rashi phalau in telugu : వృషభం
మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో ఆగిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.
Today rashi phalau in telugu : మిథునం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికీ సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
Today rashi phalau in telugu : కర్కాటకం
మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
Today rashi phalau in telugu : సింహం
మీ యొక్క ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలను అందుకుంటారు.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
ఎక్కువ సమయాన్ని అభివృద్ధి కోసం కేటాయించడం ఉత్తమం. మీ యొక్క పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది.
Today rashi phalau in telugu : తుల
వృత్తి, ఉద్యోగాల్లో మేలు జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తి చాలా అవసరం. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకండి.
Today rashi phalau in telugu : వృశ్చికం
కొద్ది రోజులుగా ఇబ్బంది పెడుతున్న ఓ సమస్య పరిష్కారమవుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.
Today rashi phalau in telugu : ధనుస్సు
Today Horoscope in telugu : మకరం
చేపట్టిన పనులను పట్టుదలతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది జాగ్రత్త.
Today Horoscope in telugu : కుంభం
కొన్ని వ్యవహారాల్లో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే ఉత్తమం. కొన్ని కీలకమైన ప్రణాళికలను వేస్తారు. వాటిని ప్రారంభించడంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి.
Today rasi phalau in Telugu 2023 : మీనం
మంచి పనులు చేపడుతారు.కీలకమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం ఉత్తమం.