Home » మీ పిల్లలు రాత్రిళ్ళు పక్కతడుపుతున్నారా..అసలు కారణమిదే..?

మీ పిల్లలు రాత్రిళ్ళు పక్కతడుపుతున్నారా..అసలు కారణమిదే..?

by Sravanthi
Ad

సాధారణంగా పిల్లలు పక్కతడుపుతున్నారు అంటే మూత్రం మీద నియంత్రణ లేని వారు మాత్రమే ఇలా చేస్తారు. ఇందులో ముఖ్యంగా ఆరు సంవత్సరాల లోపు పిల్లలే ఎక్కువగా ఉంటారు. కొందరికి ఈ అలవాటు యుక్త వయసు వరకు కొనసాగుతూ వస్తుంది. దీనికి ప్రధాన కారణం మానసిక, శారీరక అనారోగ్యాలు కావచ్చు. చిన్నపిల్లలు పక్క తడుపుతున్నారంటే వారికి అలవాటు పెద్దలనుంచి సంక్రమించింది అని అర్థం చేసుకోవాలి.

Advertisement

అయితే ఈ అలవాటు పెరిగే కొద్దీ వయసుతోపాటు మాయమైపోతుంది. ఈ అలవాటు వల్ల కొంతమంది పిల్లలు ఆత్మన్యునతకు గురవుతూ ఉంటారు. అలాంటి సమయంలో పెద్దలు వారికి మానసిక భరోసా కల్పించాలి. పెద్దయ్యే కొద్దీ తగ్గిపోతుందని నచ్చ చెప్పాలి. ప్రతి రాత్రి నిద్రకు ముందు పిల్లలని బాత్రూం కి వెళ్ళామని చెప్పాలి. అయినా ఈ అలవాటు తగ్గకుంటే మాత్రం డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Advertisement

– మూత్ర విసర్జనతో పాటు మంట నొప్పి ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్లాలి..
– ఒకవేళ పగటిపూట కూడా మూత్ర విసర్జనతో దుస్తులు తడిపేసుకున్న డాక్టర్ వద్దకు వెళ్లాలి.
– ఏడు సంవత్సరాలు దాటిన పక్క తడుపుతున్నా..
– ఆరు నెలలు మానేసి హఠాత్తుగా పక్క తడిపిన..
– అవసరానికి మించిన ఆకలి దప్పిక ఉన్నా కానీ డాక్టర్ను సంప్రదించాలని వైద్య నిపుణులు అంటున్నారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :

Visitors Are Also Reading