Home » ఆ రాశుల వారు జాగ్రత్త.. ఇక వారికి కష్టాలు తప్పవు..!

ఆ రాశుల వారు జాగ్రత్త.. ఇక వారికి కష్టాలు తప్పవు..!

by Anji
Ad

సాధారణంగా కొంత మంది జ్యోతిష్యాన్ని నమ్మితే.. మరి కొంతమంది అంతగా పట్టించుకోరు. అయితే మన రాశులను బట్టి గ్రహాల ప్రభావం ఉంటుందని చెబుతుంటారు. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులకు మంచి ఫలితాలు లభిస్తే.. మరికొన్ని రాశులకు అశుభఫలితాలు కలుగుతాయి. వచ్చే నెలలో బుధుడి గమనంలో మార్పు రాబోతుంది. జూన్ 7వ తేదీన రాత్రి 7.58 నిమిషాలకు బుధుడు తన స్నేహితుడైన శుక్రుడి ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. వృషభ రాశి లో మెర్క్యూరీ జూన్ 24 వరకు ఉంటాడు. అనంతరం మిధున రాశిలోకి ఎంటర్ కానున్నాడు. దీనితో కొన్ని రాశులపై చేదు ప్రభావం పడుతుంది.  ఈ రాశుల్లో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.


మిధునరాశి: 

Advertisement

Advertisement

 

వృషభరాశిలో బుధుడి సంచారం వల్ల మిధున రాశి వారికి కష్టాలు మొదలుకానున్నాయి. మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. వినాయకుడి పూజ వల్ల మీకు మేలు జరుగుతుంది.

సింహరాశి:

ఈ రాశి వారిపై ప్రతికూల ప్రభావం ఉండనుంది. ప్రతి పనిలో వీరికి అపజయమే ఎదురవుతుంది. పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం కాదు. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మహావిష్ణువును పూజించడం వల్ల మేలు జరుగుతుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

తన అభిమానిని తలుచుకొని బాధపడ్డ సూర్య.. ఎందుకంటే ?

పోకిరి మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరో మీకు తెలుసా ?

 

Visitors Are Also Reading