ప్రేమ అనే రెండు అక్షరాల్లో ఏముందో ఏమో. అందులో పడ్డామంటే ఇక బయటకు రావడం కష్టం. ఇలాంటి ప్రేమ ఎవరిపై, ఎప్పుడు,ఎలా, ఏ విధంగా పుడుతుందో అస్సలు చెప్పలేం. ఒక్కసారి పుట్టిందంటే ఇక వెళ్లడం కష్టం. అలా కొన్ని ప్రేమజంటలను చూస్తే మనం షాక్ గురవుతాం. కొంతమంది మనవరాలు వయస్సున్న బాలికలతో ప్రేమాయానం సాగిస్తూ ఉంటారు. అంతే కాదు పెళ్లిళ్లు కూడా చేసుకొని ఆశ్చర్య పరుస్తారు. అలాంటి ఒక ఘటన గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీహార్ ఓజ్ పూర్ కు చెందిన 60 ఏళ్ల సుదైరాం యాదవ్ కు, భార్య కొడుకులు కోడండ్లు మనవాళ్ళు ఉన్నారు. అయితే సుదైరాం గాయకుడు. ఇదిలా ఉండగా మజ్జిగవాన్ నివిహా ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల అఫ్రెషిదేవితో పరిచయం ఏర్పడింది. ఇప్పటికే ఈమెకు వివాహమై భర్త కృష్ణ, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈమె తమిళనాడులో ఉండేది. సుదైరామ్ యాదవ్ అప్రసిదేవికి ఈమధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఎలాగైనా కలిసి జీవించాలి అనుకున్నారు.
Advertisement
ఇద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయి ఆలయంలో వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులుగా తన భార్య కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు కృష్ణ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. కానీ అఫ్రసీదేవి,సుడైరాముతో ఉంటానని చెప్పడంతో అంత షాక్ అయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
- విజయనిర్మల మరణం తర్వాత కృష్ణ ఇంటికి వెళ్లిన పనిమనిషి లక్ష్మమ్మ..నరేష్ అన్న మాటలకు ఏడుపొచ్చింది.. క్యారెక్టర్ బయటపెట్టిన లక్ష్మమ్మ..!!
- 29 రోజుల్లో సినిమాని తీసి, 500 రోజులు ఏకధాటిగా ఆడిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా ?
- ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ… కృతిశెట్టి క్లారిటీ