సుడిగాలి సుదీర్ ఒక సాధారణ మెజీషియన్ గా తెలియని వ్యక్తిగా స్టార్ట్ చేసి జబర్దస్త్ లో వచ్చిన అవకాశంతో తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించుకున్నారు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సుధీర్ యాంకర్ రష్మితో చేసిన కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. బుల్లితెర హీరోగా మంచి పేరు సంపాదించుకున్న సుధీర్ ఇక్కడ నటిస్తూనే యాంకరింగ్ చేస్తూ సినిమాల వైపు అడుగులు వేశారు.
READ ALSO : నాగ చైతన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ?
Advertisement
ఇప్పటికే గాలోడు సినిమాతో హీరోగా పరిచయమైన సుధీర్ తాజాగా, ప్రభాస్ డైరెక్టర్ తో ఓ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. బుల్లితెరపై అలరించిన సుధీర్ గాలోడు సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తో హీరోగా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా, మూవీ వచ్చిన తర్వాత సుదీర్ పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు.
Advertisement
READ ALSO : చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?
ఇంతకీ ఏం చేస్తున్నాడా అని అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు సడన్ గా సుదీర్ నాలుగో మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ‘బ్యాచ్ లర్’ అనే డబ్బింగ్ మూవీ వల్ల తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా హట్ బ్యూటీ దివ్యభారతిని సుధీర్ కొత్త మూవీలో హీరోయిన్గా తీసుకున్నారు. అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో నెటిజన్స్ తెగ మాట్లాడేసుకుంటున్నారు. సుధీర్ లడ్డు లాంటి ఛాన్స్ కొట్టేసాడని అంటున్నారు. ఈ హ్యటి బ్యూటీ ఉంది కాబట్టి సినిమాలో అందుకు తగ్గ సీన్స్ ఖచ్చితంగా ఉంటాయని ఫిక్స్ అయిపోతున్నారు.
READ ALSO : ఒంటరిగా గెలువలేను.. కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటా !