Home » బాలకృష్ణ సినిమాల్లో ధరించే విగ్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

బాలకృష్ణ సినిమాల్లో ధరించే విగ్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

by Sravanthi
Ad

సాధారణంగా ప్రతి వ్యక్తికి వారి అభిమాన హీరో గురించి తెలియని విషయాలు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి ఉంటుంది. వారి అభిమాన హీరో ఏ విధంగా ఉంటున్నారు ఎలాంటి బట్టలు వాడుతున్నారు ఎలాంటి కారులో తిరుగుతున్నారు. ఇలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. ఈ తరుణంలో నందమూరి హీరో బాలకృష్ణ గురించి ఒక వార్త బయటకు వచ్చింది. ఆరు పదుల వయసు దాటిన ఇప్పటికీ యంగ్ హీరోలతో సమానంగా పోటీపడుతూ వస్తున్నారు.

also read:కాలికి నల్ల దారం కట్టేటప్పుడు ఈ 4 నియమాలు తప్పనిసరి పాటించాలి..లేదంటే నష్టమే..?

Advertisement

అలాంటి ఆయన మేకప్ గురించి బాలకృష్ణ పర్సనల్ మేకప్ మాన్ వాసు కొప్పిశెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వాడే విగ్గు ధర ఎంత ఉంటుందో వెల్లడించారు. నిజానికి నందమూరి బాలకృష్ణ తన సినిమాలకు విగ్గు వాడతారు అన్న విషయం అందరికీ తెలిసిందే. చాలావరకు ఆయన ఎక్కువ సినిమాల్లో డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తూ ఉంటారు. ఒక రోల్ ఒరిజినల్ గా కనిపించిన రెండో రోల్ లో మాత్రం తప్పనిసరిగా విగ్గు వాడాల్సిందే. ఈ సందర్భంగా విగ్గు గురించి వాసు ఏం చెప్పారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Advertisement

also read:భార్యాభర్తలు ఆ ఒక్క కార్యం చేయకపోతే..5 అనర్ధాలు తప్పవు..!!

సాధారణంగా ఆయనకు విగ్గులు ముంబై నుంచి తీసుకొస్తామని, ఒక్కోసారి చెన్నై నుంచి తీసుకొస్తామని, కొన్ని సందర్భాల్లో హైదరాబాదులో కూడా దొరుకుతున్నాయని అన్నారు. అయితే బాలకృష్ణ వాడే విగ్గుల ధర లక్షల రూపాయలు ఉంటుందని, ఆయన తక్కువ ధర కలిగిన విగ్గులు అసలే వాడారని అన్నారు. నందమూరి బాలకృష్ణ చాలా అందగాడని ఆయన అందానికి కాస్త మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మా పనితనం ఏమీ లేదని వాసు చెప్పుకొచ్చారు.

also read:

Visitors Are Also Reading