న్యాచురల్ గా దొరికే నిమ్మకాయ ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మకాయ రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం వలన జీర్ణ క్రియ మెరుగుపడడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అలాంటి నిమ్మ రసాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే నష్టాలు కూడా ఉన్నాయట.. అవేంటో చూద్దామా.. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుందట. ఎందుకంటే వాటర్ ప్రోటీన్ బేకింగ్ ఎంజైమ్ పై పెప్సీన్ ను సంక్రియం చేస్తుంది.
also read:లక్నో ఓటమికి కే.ఎల్. రాహుల్ కారణమయ్యాడా ?
Advertisement
also read:Sai pallavi: సాయిపల్లవి కూడా లవ్ లో పడిందా.. ఐ లవ్ యు అంటూ ఎమోషనల్..పోస్ట్ వైరల్..!!
Advertisement
ఇంకా అదే సమయంలో పెప్టిక్ అల్సర్ పరిస్థితి దాని అధిక వినియోగం వల్ల మరింత ప్రమాదకంగా మారుతుంది. ఎక్కువగా లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా పొటాషియం లోపం,విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రక్తంలో ఐరన్ స్థాయిని విపరీతంగా పెంచుతుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆక్సలైట్ కూడా ఉంటుంది.
ఇంకా దీని అధిక వినియోగం వల్ల స్పటికల రూపంలో శరీరంలో ఈజీగా పేరుకుపోతుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. లెమన్ వాటర్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీన పడతాయట. శరీరంలో యాసిడ్ పరిమాణం పెరుగుతుందని అంటున్నారు వైద్యులు. కాబట్టి నిమ్మ రసాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకోవాలని తెలియజేస్తున్నారు.
also read: