తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకెళ్లిన డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం ఎలాంటి సినిమా తీసిన ఫ్లాప్ అవడం చాలా దారుణం. ఒక్కడు, చూడాలని ఉంది వంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ కు ఐదు సినిమాలు చేస్తే 4 చిత్రాలు భారీ డిజాస్టర్ గా నిలిచాయి. రుద్రమదేవి, నిప్పు,వరుడు, శాకుంతలం చిత్రాల్లో రుద్రమదేవి మినహా మిగతా సినిమాలన్నీ విపరీతంగా నష్టపోయాయి.
also read:Chanakya niti: ఈ 3 విషయాలు భార్యలకు అస్సలు చెప్పొద్దట.. ఎందుకో తెలుసా..?
Advertisement
మరి దీనికి కారణాలు ఏంటో చూద్దామా.. డైరెక్టర్ గుణశేఖర్ కథా కథనాలలో లోపాల వల్లే ఈ సినిమాలు ఫ్లాప్ అయ్యాయని, గుణశేఖర్ సెట్స్ పై విజువల్ ఎఫెక్ట్స్ పై శ్రద్ధ పెట్టి కథనంపై కాస్త డల్ అవుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుణశేఖర్ కథా చిత్రాల పొరపాట్లు సరిదిద్దుకొని ఉంటే శాకుంతలం సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చేదని, రుద్రమదేవి చిత్రం సక్సెస్ అయినా కానీ బ్లాక్ బాస్టర్డ్ కాలేదని అన్నారు.
Advertisement
ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం కేటాయిస్తున్న గుణశేఖర్ అంత కష్టపడినా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. జక్కన్న లా చిత్రాలు తీయాలంటే కథ కథనం విషయంలో అదే స్థాయి కృషి జరగాలని అప్పుడే సినిమాలకు మంచి ఫలితాలు వస్తాయని నేటి జెన్స్ అంటున్నారు.
also read:ఆడిషన్ కు రమ్మని సన్నిలియోన్ కు అలాంటి పరీక్ష పెట్టారట..!!