Home » హీరోలకు మించిన అందంతో సిమ్రాన్ కొడుకులు.. ఓసారి చూసేయండి..!!

హీరోలకు మించిన అందంతో సిమ్రాన్ కొడుకులు.. ఓసారి చూసేయండి..!!

by Sravanthi
Ad

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటనా చాతుర్యం అంద చందాలతో ఒక ఊపు ఊపింది హీరోయిన్ సిమ్రాన్. బాలకృష్ణ,చిరంజీవి,హరికృష్ణ, నాగార్జున,వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో తెరను పంచుకుంది. అప్పట్లో ఈ హీరోయిన్ డేట్స్ కోసం ఎంతోమంది దర్శక నిర్మాతలు వెయిట్ చేసేవారంటే ఈమెకి ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా తన కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది సిమ్రాన్.

also read:April 14th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Advertisement

2003లో తన చిన్ననాటి స్నేహితుడైన దీపక్ బగ్గాను వివాహం చేసుకొని అమెరికాలో సెటిలైపోయారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు కాగా అందులో పెద్ద కొడుకు అదిప్ ఓదో, చిన్న కుమారుడు అడిత్ వీర్ జన్మించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సిమ్రాన్ రాకెట్ ట్రీ లో కనిపించారు. ఇటు కెరియర్ అటు ఫ్యామిలీ లైఫ్ తో బిజీగా ఉన్న సిమ్రాన్ ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.

Advertisement

also read:న‌టుడు ర‌విప్ర‌కాష్ సినిమాల్లోకి రాక‌ముందు ఏం చేసేవారో తెలుసా..? ఫ‌స్ట్ ఆఫర్ ఎలా వ‌చ్చిందంటే..?

ముఖ్యంగా ఆమె పెద్ద కుమారుడు అదీప్ హీరోలకు ఏమాత్రం తీసిపోని అందం స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. దింతో చాలామంది దృష్టి ఆయనపై పడింది. దీంతో ఆయన సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు సంతోషంగా వేడుకలు జరుపుకుంటారు

Visitors Are Also Reading