Home » Amigos OTT : ఆ ఓటీటీలోకి వచ్చేసిన అమీగోస్… లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే!

Amigos OTT : ఆ ఓటీటీలోకి వచ్చేసిన అమీగోస్… లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే!

by Bunty
Ad

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన చిత్రమే ఆమిగోస్. డాపుల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రంలో ఆశిక రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ లు నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు చేశారు. యాక్షన్ త్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

READ ALSO : TS EAMCET 2023 : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్… మారిన ఎంసెట్ ఎగ్జామ్స్ తేదీలు… కొత్త డేట్స్ ఇవే!

Advertisement

Advertisement

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉన్న ఎగ్జిక్యూషన్ బాలేదంటూ కొంతమంది కామెంట్ చేశారు. బిగ్ స్క్రీన్ పై నిరాశపరిచిన ఆమెగోస్ మూవీని అనుకున్న సమయానికంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది.

READ ALSO :  కోలీవుడ్ స్టార్ హీరో తో మీనా రెండో పెళ్లి..?

కానీ ఊహించని విధంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి సంస్థలు స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నేటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇందులో మాత్రం కళ్యాణ్ రామ్ సినిమాకు మంచి స్పందన వస్తోందని తెలిసింది. ఇది ఆలస్యం అవడానికి కారణం నిర్మాతలు నెట్ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందమేనని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

READ ALSO :  మా పని మనుషుల కాళ్ళు మొక్కుతా – రష్మిక

Visitors Are Also Reading