Home » రంజాన్ ఉపవాసం వేళ ఎనర్జీ గా ఉండాలంటే.. ఇవి తప్పక పాటించాల్సిందే..?

రంజాన్ ఉపవాసం వేళ ఎనర్జీ గా ఉండాలంటే.. ఇవి తప్పక పాటించాల్సిందే..?

by Sravanthi
Ad

రంజాన్ మాసం ముస్లిం సోదరులకు పవిత్రమైన నెల అని చెప్పవచ్చు. ఇప్పటికే రంజాన్ ఉపవాసాలు మొదలైపోయాయి. ఈ సమయంలో ముస్లిం సోదరులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉంటారు. ఈ టైంలో నిష్టతో ఉంటూ కనీసం నీళ్లు కూడా ముట్టుకోరు. అయితే రంజాన్ వేల పాటించే ఉపవాసాలను మూడు విధాలుగా విభజిస్తారు. ఇందులో ముఖ్యంగా 10 రోజులు ఉపవాస కాలాన్ని రహమత్ అని, తర్వాత పది రోజుల్లో కాలాన్ని బర్కత్ అని, ఇంకో పది రోజుల కాలాన్ని మగ్పిరత్ అంటూ పిలుస్తారు.

ఉపవాసానికి ముందు అంటే ఉపవాసం ప్రారంభించే ఉదయం వేళను సెహ్రి అని, విరామం తీసుకునే సాయంతాన్ని ఇఫ్తార్ అంటూ పిలుస్తారు.. ఇక రంజాన్ మాసంలో పాటించే ఉపవాసాన్ని అరబిక్ లో సౌము అంటారు. ఇక ఆ పార్టీని రోజా అని పిలుస్తారు. ఈ ఉపవాస దీక్షలో ముస్లిం సోదరులు కనీసం చుక్క మంచినీళ్లు కూడా తాగరు. మరి ఇలాంటి తరుణంలో మీరు నీరసించి పోకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..

Advertisement

also read:ఉదయం నిద్ర లేవగానే మీకు నీరు తాగే అలవాటు ఉందా ? దీంతో అద్భుతమైన ప్రయోజనాలు..!

ఉపవాస వేళ చేయాల్సినవి:

ఇఫ్తార్ తర్వాత సెహ్రీకి ముందు ఎక్కువ వాటర్ తాగాలి.

Advertisement

సెహ్రీలో బాగా భోజనం తినాలి.

ఇఫ్తార్ లో వెచ్చని పానీయాలు తీసుకోవాలి.

పాలు, పెరుగు, గుడ్లు, పప్పులు, గింజలు తీసుకోవాలి.

తేనే, ఖర్జురాలు తీసుకోవాలి
బాదం, వాల్‌నట్‌లు, ఆలివ్ లు,
ఓట్స్, తృణధాన్యాలు తినాలి.

అవకాడోలు వంటివి తీసుకోవాలి.

రంజాన్ మాసంలో డైటింగ్ చేయవద్దు. కొవ్వును ఎక్కువగా తీసుకోవాలి.

ఖర్జూరాలు, బెల్లం, పండ్లు, కూరగాయలు తినాలి.

also read:ఈ ఐదుగురు ఆటగాళ్లకు ఇదే చివరి ఐపీఎల్.. వారు ఎవ్వరంటే..?

చేయకూడనివి:

సింథటిక్, కృత్రిమ శీతల పానీయాలు తీసుకోవద్దు.

ఉపవాసం తర్వాత శీతల పానీయాలు, వేడి పానీయాలు, వేడి వేడి పదార్థాలు తినొద్దు.

అధిక కొవ్వు, అధిక కేలరీల ఆహారాలకు దూరంగా ఉండాలి.

ఇఫ్తార్ సమయంలో నూనె, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

also read:ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ పై ప‌వ‌న్ ఫ్యాన్ ట్వీట్..అలాంటి రిప్లై తో డైరెక్ట‌ర్ కౌంట‌ర్ ఎటాక్..!

Visitors Are Also Reading