చాలామంది బ్యాంక్ అకౌంట్లు తీసి వాటిని వాడకంలో ఉంచరు. అందులో ఉండే కనీస బ్యాలెన్స్ కూడా ఉంచకుండా తీసేస్తూ ఉంటారు. దీనివల్ల బ్యాంకు వారు చార్జీలు వేస్తారని చాలామంది కి తెలియదు. అయితే ఏ బ్యాంకు ఎంత చార్జి వేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మీకు ఎస్బిఐ బ్యాంకులో అకౌంట్ ఉందా లేదంటే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి వంటి బ్యాంకుల్లో ఖాతా కలిగి ఉన్నారా.. మరి మీ అకౌంట్లో మినిమం బాలన్స్ ఉండాలో లేదో ఈ విధంగా చెక్ చేసుకోండి.
also read:సానియా వీడ్కోలు మ్యాచ్ కు రాని షోయబ్… విడాకులు నిజంగానే తీసుకుంటున్నారా?
Advertisement
ప్రస్తుత కాలం బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. బ్యాంకులు కస్టమర్లకు వివిధ రకాల సేవింగ్స్ ఖాతాలను అందుబాటులో ఉంచుతున్నాయి. మీరు ఎంచుకునే బ్యాంక్ అకౌంట్ మీకు బెనిఫిట్స్ కూడా మారతాయి. అందువల్ల బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. కొన్ని అకౌంట్లో మినిమం బాలన్స్ కలిగి ఉండాల్సిన పనిలేదు. కానీ మరికొన్ని అకౌంట్లలో మాత్రమే ఇది తప్పనిసరి. ఈ క్రమం లో మనం ఇప్పుడు ఏ బ్యాంకులో ఎంత మినిమం బాలన్స్ ఉండాలో చూసేద్దాం.
Advertisement
also read:చిరంజీవికి అస్సలు అచ్చిరాని క్లాస్ సినిమాలు… ఎందుకు ఇలా!
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఎలాంటి మినిమం బాలన్స్ చార్జింగ్ వసూలు చేయడం లేదు. మార్చి 2022 తర్వాత నుంచి ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. అంతకు ముందు అయితే నెలకు కనీసం వెయ్యి రూపాయల నుంచి 3000 వరకు కలిగి ఉండాలి. లేదంటే 5 నుంచి 15 రూ.చార్జీలు పడేవి. ఈ విధంగా బ్యాంకును బట్టి చార్జీలు అనేవి వేస్తూ ఉంటారు.
also read: