టాలెంట్ ఉండాలి కానీ మనకు ఏది అడ్డు కాదు. కొంతమంది సరైన టాలెంట్ లేక నేను దానివల్ల వెనక్కు వస్తున్నాను, నాకు వారు అన్యాయం చేస్తున్నారు అని ఆరోపణలు చేస్తూ ఉంటారు.
Advertisement
అలాంటి ఆరోపణ మెగా ఫ్యామిలీ పై చాలామంది చేశారు. దీని కారణంగానే ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయారు. అలా మెగా ఫ్యామిలీ ని తిట్టి ఇండస్ట్రీలో కెరియర్ నాశనం చేసుకున్న నటీనటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ కావాలంటే మెగా ఫ్యామిలీని తిడితే చాలు అన్నట్టుగా తయారయ్యారు. అలా మెగా ఫ్యామిలీని తిట్టి జనాల దృష్టిలో బ్యాడ్ అయ్యి అవకాశాలు కోల్పోయి ఖాళీగా ఉన్నవారు చాలామంది ఉన్నారు.. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.
1. శ్రీ రెడ్డి :
Also Read:జక్కన్న ఆ వ్యక్తిని కొట్టించాలనుకున్నారట.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
కా**గ్ కౌ** పేరుతో ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయం గురించి ముఖ్యంగా అమ్మాయిలపై జరుగుతున్న అన్యాయం గురించి, అలాగే దగ్గుబాటి అభిరామ్ గురించి నానా హంగామా చేసింది శ్రీ రెడ్డి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ని కూడా బండ బూ**లు తిట్టి ఇండస్ట్రీలో చిన్న క్యారెక్టర్ కూడా లేకుండా కోల్పోయింది.
2. చిన్నికృష్ణ:
Advertisement
Also Read:Balagam Movie Review : “బలగం” సినిమా రివ్యూ
ఒకప్పుడు టాప్ రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న చిన్ని కృష్ణ. మెగా హీరో చిరంజీవిని ఆయన ఫ్యామిలీని బూ**లు తిట్టారు. మెగా ఫ్యామిలీ ఎవరికి సహాయం చేయరు.ఒకరిని ఎదగనివ్వరు అంటూ మాట్లాడారు. దీంతో చిరంజీవి నుంచి సహాయం పొందిన వ్యక్తులు రియాక్ట్ అయ్యారు. చిన్ని కృష్ణ ఫేక్ ఆరోపణలు చేస్తున్నారని ఆయనను ఇండస్ట్రీ నుంచి బై కట్ చేశారు.
3.పోసాని కృష్ణ మురళి:
పోసాని కృష్ణమురళి ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలకు రైటర్ గా చేస్తూ క్షణం తీరికలేకుండా గడిపేవారు. కానీ తర్వాత కాలంలో నటుడిగా మారి సినిమాలో నటించి జనాలందరిని మెప్పించాడు. అయితే పోసాని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి ఆయన మూడు పెళ్లిళ్ల గురించి బాగా మాట్లాడాడు. అలా పవన్ కళ్యాణ్ ను తిట్టడంతో జనాల దృష్టిలో బ్యాడ్ అయిపోయాడు. దీంతో సినిమా ఇండస్ట్రీలో తనకున్న స్టార్డం కోల్పోయి అవకాశాలు తగ్గాయి.
Also Read:Telugu TV Anchors: తెలుగు యాంకర్స్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారో…