తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి జనరేషన్ కు దీనికంటే కాస్త ముందు జనరేషన్ కూడా చిరంజీవి గారే ఫేవరెట్ హీరోగా ఉన్నారు. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాల సంచలనం సృష్టించారని చెప్పవచ్చు. మరి చిరంజీవి ఇంతటి స్థాయికి చేరడానికి మామూలు కష్టం పడలేదు. ఎంతటి కష్టం వచ్చినా తను నమ్ముకున్న సినిమా ఫీల్డ్ ని వదలకుండా లక్ష్యమే చేరువగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. జనరేషన్ మార్పులకు తగ్గట్టుగా తాను మారుతూ ఈ తరం అభిమానులకైనా నచ్చే విధంగా చిరు స్టైల్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
also read:మా నాన్న కంటే భార్యకే ఎక్కువ భయపడతా…వైరల్ అవుతున్న మంచు విష్ణు కామెంట్స్…!
Advertisement
అలాంటి చిరంజీవి ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలే స్థాయికి చేరుకున్నారు.. ఆరు పదుల వయసులో కూడా ఇప్పటి కుర్ర హీరోలకు పోటీని ఇస్తూ సినిమాలు తీస్తూ సూపర్ హిట్లు కొడుతున్నాడు. ఎంతటి హీరో అయిన వారి జీవితంలో ఏదో ఒక ప్రేమ కావ్యం అయితే ఉంటుంది. అలాంటిది చిరంజీవి జీవితంలో కూడా ఒక చిన్న ప్రేమ కథ ఉంది.. మరి ఆ విశేషాలు ఏంటో చూసేద్దామా..ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ తాను లవ్లో ఫెయిల్ అయ్యానని చెప్పారు..
Advertisement
also read:తారకరత్న వదులుకున్న అల్లు అర్జున్, ప్రభాస్ హిట్ చిత్రాలు ఏవో మీకు తెలుసా ?
చిరంజీవి ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని చూసి లవ్లో పడ్డారట.. ఆ అమ్మాయి చిరంజీవికి రోజు సైకిల్ నేర్పించేదట.. అప్పట్లో అది నాకు చాలా కొత్తగా అనిపించేది అంటూ చెప్పుకోచ్చారు. ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్ది అది అట్రాక్షన్ అని తెలుసుకొని కామన్ గా వదిలేసానని చిరంజీవి తెలిపారు. నా లవ్ విషయం సురేఖ కూడా తెలుసు అని చెప్పుకొచ్చారు.. నా లవ్ గురించి ఆమె తెలుసుకుని నవ్వుకుంది అంటూ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
also read: