Home » పెళ్లి జరిగి రెండేళ్లు కాకుండానే విడాకులకు సిద్ధమైన యంగ్ హీరో..!

పెళ్లి జరిగి రెండేళ్లు కాకుండానే విడాకులకు సిద్ధమైన యంగ్ హీరో..!

by Anji
Ad

టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ప్రస్తుతం స్టార్ హీరోగా నిలిచాడు. యంగ్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆ యంగ హీరో ఇప్పుడు వ్యక్తి గత విషయాల కారణంగా వార్తల్లో ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో వరుస సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు.. వరుసగా సక్సెస్ లను కూడా దక్కించుకుంటున్నాడు. అయితే ఆ యంగ్ హీరో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. హీరోగా తన కెరీర్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. వ్యక్తగతంగా మాత్రం తప్పుడు నిర్ణయాలనే తీసుకుంటున్నాడు. రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్న ఆ యంగ్ హీరో ఇప్పుడు విడాకులకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. 

Advertisement

Advertisement

హీరోగా ఆయన నటించిన రెండు సినిమాల్లో ఓ హీరోయిన్ నటించింది. ఆ హీరోయిన్ తో ఈ యంగ్ హీరో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడట. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. దీంతో తన భార్యకు విడాకులివ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దాదాపు 6 నెలల నుంచి ఆ యంగ్ హీరో, ఆయన భార్య వేర్వేరుగానే ఉంటున్నారు. భర్త నుంచి విడాకులు కావాలని కూడా ఆమె కోరుకుంటుంది అంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశముంది. బాలీవుడ్ మాదిరిగానే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కూడా విడాకులు కామనయ్యాయి.   

Manam News

చాలా మంది యంగ్ హీరోలు, హీరోయిన్స్ విడాకులు తీసుకున్నారు. తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. కొందరూ ఈ విడాకుల భయానికి కనీసం పెళ్లి కూడా చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ యంగ్ హీరో మాత్రం హీరోయిన్ మోజులో ఉండి పెళ్లిని పెటాకులు చేసుకుంనేందుకు సిద్ధమయ్యాడు. త్వరలోనే ఆ హీరో ఎవరు..? ఆ హీరోయిన్ ఎవరు..? అనే విషయం త్వరలోనే బయటికి వచ్చే అవకాశం ఉంది. మరీ ఆ హీరో ప్రేమ నుంచి బయటపడి భార్యతో సంతోషంగా ఉంటాడో లేక ప్రేమలోనే కొనసాగుతాడో వేచి చూడాలి.  

Also Read :  కళ్యాణ్ రామ్ అమిగోస్ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసా ? 

Visitors Are Also Reading