సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో అనేక ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి వారి యొక్క పాపులారిటీని పెంచుకుంటున్నారు. కొందరు ఈ వీడియోలు మరియు ఫోటోల కోసం చాలా రిస్కులు కూడా చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇంకొందరు అయితే వారి యొక్క ప్రైవేట్ పరిస్థితులను కూడా బయట పెట్టుకుంటూ వైరల్ అవుతున్నారు.
Advertisement
ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా రకరకాల పోస్టులు పెడుతూ నెట్టింట వైరల్ అవుతున్నారు. మరి దీన్ని పిచ్చి అనాలో లేదంటే ఇంకేమైనా అనాలో అసలు అర్థం కావడం లేదు.. తాజాగా ఇద్దరు దంపతులు వారి యొక్క మొదటి రాత్రి కార్యాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.. దీంతో నెటిజన్లంతా మండిపడుతున్నారు.. వీరు పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందంగా అలంకరించిన బెడ్ రూమ్ గదిలో ఈ నవ దంపతులు ప్రవేశించి, విచిత్రమైన వీడియోను తీసుకున్నారు.
Advertisement
Aur kya dekhna baki hai pic.twitter.com/3Tn6T1JWID
— Anaaya (love quinn’s version) (@Mainhumadhubala) February 3, 2023
వీరిద్దరూ గదిలోకి ప్రవేశించి మొబైల్ ఆన్ చేసి వరుడు వధువును ప్రేమగా దగ్గరికి తీసుకోవడం, ము*లు పెట్టుకోవడం, ఇతర కార్యక్రమాలు చేయడం, చివరికి వధువు దుస్తులు కూడా తీయడానికి సాయం చేసే వీడియోను వారు రికార్డు చేసుకొని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. వీళ్ళకేమైనా మెంటలా.. పర్సనల్ వీడియోలను ఇలా బయట పెట్టుకున్నారేంటి.. ఇది పద్ధతి కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మరి ఈ వీడియో పై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి..
also read:తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్…వారికి మరో అవకాశం