Home » సాంగ్స్ రికార్డింగ్ స‌మ‌యంలో సింగ‌ర్స్ హెడ్ ఫోన్స్ ఎందుకు ధ‌రిస్తారో తెలుసా?

సాంగ్స్ రికార్డింగ్ స‌మ‌యంలో సింగ‌ర్స్ హెడ్ ఫోన్స్ ఎందుకు ధ‌రిస్తారో తెలుసా?

by Bunty
Ad

సినిమాలో సాంగ్స్ ల‌ను ప్ర‌త్యేక గ‌దిలో సింగ‌ర్స్ పాడుతారు. ఆ సాంగ్ రికార్డింగ్ కు సింగర్స్ కొన్ని ప‌ద్ద‌తుల‌ను పాటిస్తారు. అందులో ముఖ్య‌మైన‌ది సాంగ్ పాడుతున్న స‌మ‌యంలో హెడ్ ఫోన్స్ వాడుతారు.

why-singers-wear-headphones-in-theaters

why-singers-wear-headphones-in-theaters

అయితే సాంగ్స్ రికార్డింగ్ చేసే స‌మ‌యంలో సింగ‌ర్స్ ఎందుకు హెడ్ ఫోన్స్ వాడుతారో ఎప్పుడు అయినా ఆలోచించారా. వాళ్లు ఆ టైం లో హెడ్ ఫోన్స్ వాడ‌టానికి గల కారణం ఎంటి అనే సందేహం వ‌చ్చిందా. అయితే వాటికి ఇప్పుడు నేను స‌మాధానం చెబుతాను.

Advertisement

Advertisement

పాట‌ల‌ను రికార్డు చేసే ముందే పాట‌కు కావాల్సిన ఒక్కొక్క ఇన్ స్టృమెంట్ ను వేరు వేరుగా రికార్డ్ చేస్తారు. త‌ర్వాత దానిని ఎడిట్ చేసి మిక్స్ చేస్తారు. అయితే ఈ ఇన్ స్టృమెంట్ ను సింగర్స్ వింటూ సాంగ్ పాడుతారు. ఏ ఒక్క సౌండ్ మిస్ అయినా.. సాంగ్ లో తేడా వ‌స్తుంది. అందుకే వాటిని అస్సలు మిస్ కాకుండా పాడడానికి హెడ్ ఫోన్స్ ని వాడతారు. అలాగే అదే విధం గా నాయిస్ ఎక్కువ రాకుండా కూడా హెడ్ ఫోన్స్ వాడుతారు. సాధార‌ణం గా సాంగ్ రికార్డు చేసే స‌మ‌యం లో ఒక ట్యూన్ కి మూడు రకాలు ఇన్ స్టృమెంట్ ను వాడితే మైక్రో ఫోన్ లో రికార్డు అవుతుంది.

ఒకవేళ మూడు రకాల మైక్రోఫోన్స్ లో రికార్డ్ చేస్తే మైక్రో ఫోన్ అన్ని సౌండ్స్ ని తీసుకోదు. అలాగే సాంగ్ లో షార్ప్ నెస్ ఉండ‌దు. అలాగే ఎడిటింగ్ చేయడం కూడా క‌ష్టం అవుతుంది. అలాగే క్రోడెడ్ బార్ లో చెవిలో చెప్పినా అర్థం కాదు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని స్పీకర్ లో వినాల్సి ఉంటుంది. కానీ అలా చేస్తే రికార్డు అవుతుంది. ఇలా కొన్ని స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని హెడ్ ఫోన్స్ ను వాడుతారు.

Also Read:స్పేస్ లో చ‌నిపోతే డెడ్ బాడీ ఏం అవుతుందో తెలుసా?

Visitors Are Also Reading