Home » సమంతకు సెంటిమెంట్ కూడా ఉందా.. అందుకే ఆ రంగు రాళ్ళను దరిస్తుందా.. దీనికీ కారణం?

సమంతకు సెంటిమెంట్ కూడా ఉందా.. అందుకే ఆ రంగు రాళ్ళను దరిస్తుందా.. దీనికీ కారణం?

by Bunty
Published: Last Updated on
Ad

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైన సమంత, ప్రస్తుతం ఆగ్ర హీరోయిన్ గా ఎదిగింది. ఈ చాన్స్ వచ్చినా వదులుకోకుండా అన్ని సినిమాలు చేసిన సమంత, ఇప్పుడు బాలీవుడ్ లోను ఫుల్ బిజీగా ఉంది. అయితే గత ఆరు నెలల క్రితం తన భర్త నాగచైతన్యకు సమంత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా, సమంత ఇటీవల చేసిన యశోద సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. అయితే ఆమె యశోద సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు తన చేతికి ఉన్న మూడు రంగురాళ్లను జర్నలిస్టులో పసిగట్టారు.

Also Read: వీరసింహారెడ్డి సినిమాతో పరిటాల రవికి ఉన్న లింక్ ఏంటో తెలుసా…?

Advertisement

Advertisement

దీంతో ఆమె ఉంగరాల వైపు కూడా ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. అయితే ఇప్పుడు తెలిసిన కొన్ని విషయాల ప్రకారం కచ్చితంగా ఆమె సెంటిమెంటును ఫాలో అవుతుందని, ఇక ఆమె ఆ రకాల రంగు రాళ్ళను ధరించగా అవి డిజైనర్ రింగులు కావని, హిందూ సాంస్కృతి ప్రకారం అవి కొన్ని జాతకాల ప్రకారం అదృష్టం ప్రకారం ధరించినట్లు తెలిసింది. అయితే ఆమె ధరించిన ఉంగరంలో ఒకటి కనకపుష్యరాగం అనే ఉంగరం ఉంది. ఇక ఈ ఉంగరం సంపద, ఆరోగ్యం, కీర్తి, ఫలవంతమైన సంబంధాలను ఇస్తుందని కొన్ని శాస్త్రాలు తెలిపాయి.

అంతేకాకుండా ఆమె ధరించిన గోమేధకం రాయి ఉంగరం కూడా ఈవిల్ ఐ నుంచి కాపాడుతుందట. రాహుగ్రహం చెడు ప్రభావం తగ్గించడం ద్వారా ఆ ఉంగరం ధరించిన వారికి మానసికంగా, శారీరకంగా బాగుంటుందట. ఆమె ధరించిన మరో ముత్యం ఉంగరం వెనుక చంద్రుడు ఓ క్షణంలో చాలా బలహీనంగా మారాడని, దీంతో ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని, కాబట్టి ఆ ఉంగరం ధరించిందని తెలిసింది. ఇక ఆ మాటలను బట్టి చూస్తే సమంత కూడా సెంటిమెంట్లను నమ్ముతుందని తెలుస్తుంది.

READ ALSO: మాస్టర్ సినిమా హీరోయిన్ సాక్షి శివానంద్ ఎంతలా మారిపోయిందో చూడండి!

Visitors Are Also Reading