Home » పెళ్లయిన వారానికే భర్తని అలా చేస్తా.. అషురెడ్డి కామెంట్స్ వైరల్..!!

పెళ్లయిన వారానికే భర్తని అలా చేస్తా.. అషురెడ్డి కామెంట్స్ వైరల్..!!

by Sravanthi
Ad

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతున్న పేరు అషురెడ్డి. జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి తన పేరు నెట్టింటా మార్మోగిపోతుంది. ఏదో ఒక అంశంతో హైలెట్ అవుతూనే ఉంది.

Advertisement

ఈ మధ్యకాలంలో డైరెక్టర్ వర్మాని ఇంటర్వ్యూ చేసి తన అంద చందాలతో మెస్మరైజ్ చేసింది. రాంగోపాల్ వర్మ తో అలాంటి పని చేసి సోషల్ మీడియా సెన్సేషనల్ క్రియేట్ చేసింది. అలాంటి అషురెడ్డి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టింది . దీన్ని చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారు ఈ అమ్మాయి అలాంటి పని చేసినా చేస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సన్నాఫ్ సత్యమూర్తి మూవీలోని డైలాగ్ ఇంస్టాలో పోస్ట్ చేసి పెళ్లయిన వారం రోజుల్లోనే తన చేసుకున్న మొగుడికి కాఫీలో విషం కలిపి లేపే*నంటూ చెప్పుకొచ్చింది. ఈ డైలాగ్ నిత్యామీనన్ చెబితే ఎంత క్యూట్ గా ఉందో అషురెడ్డి చెప్తే మాత్రం భయానకంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. తనను కాబోయే భర్త దురదృష్టవంతుడు అంటూ కామెంట్లతో ముంచేస్తున్నారు.. ఈ విధంగా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

also read:ఆస్కార్ నామినేషన్లకు జక్కన్న పెట్టిన ఖర్చు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Visitors Are Also Reading