టీమిండియా, శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0 తో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. తోలుత శ్రీలంక నిర్దేశించిన 2016 పరుగుల లక్ష్యాన్ని భార 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది.
Advertisement
ఇక బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్ పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను విజయ పతంలోకి నడిపించాడు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, గిల్, అక్షర్ పర్వాలేదనిపించారు. అయితే, ఈ మ్యాచ్ టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన సహనాన్ని కోల్పోయాడు. శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా వాటర్ బాటిల్ అందించడం ఆలస్యం కావడంతో హార్దిక్ సహచర సబ్స్స్టిట్యూట్ ఫీల్డర్ ఒకరిపై గట్టిగా అరుస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు.
Advertisement
హార్దిక్ మాటలు స్టంప్ మైక్ లో రికార్డు అయ్యాయి. ఈ సంఘటన శ్రీలంక ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఆఖరిలో చోటుచేసుకుంది. ఇక హార్దిక్ వాయిస్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో హార్దిక్ తీరును నెటిజన్లు తప్పు పడుతున్నారు. కేవలం వాటర్ కోసం సహచర ఆటగాడిని అలా దుర్భాషలాడడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడుతున్నారు. కాగా, గత మ్యాచ్ లో కోహ్లీ ఆగ్రహానికి పాండ్య గురైన సంగతి తెలిసిందే.
Hardik Pandya Caught Abusing The Indian Dugout On Field#shameful #HardikPandya pic.twitter.com/jENnY4w6sG
— Crically (@Crically1) January 13, 2023
mc pandya abusing rohit Sharma mother @hardikpandya7 @ImRo45@BCCI
"mere time mere pe dekho, maa chudane gya vo"#ChupMcPandya
— Alpha CP King©`👑🇮🇳 (@itzCPking) July 10, 2022
READ ALSO : శ్రీనివాస్ రెడ్డిని నమ్మించి, దారుణంగా మోసం చేసిన రాకెట్ రాఘవ !