చిత్తూరు జిల్లా వాల్మీకి పురంలో మాంసం ప్రియులాపంట పండింది. ఆదివారం సాయంత్రం వ్యాపారస్తులు పోటీపడి తగ్గించడంతో పొట్టేలు/ మేక మాంసం కేవలం రూ.50 వంతెన అమ్మకాలు సాగించారు. కొనుగోలుదారులు సైతం పోటీలుపడి ఒక్కొక్కరు 5 నుంచి 10 కిలోల వరకు కొన్నారు. గాంధీ బస్టాండ్ వద్ద ఉన్న ఒక దుకాణదారుడు కిలో రూ.300 బేరం సాగించాడు.
Advertisement
Advertisement
దీంతో ఇతర దుకాణాదారులు పోటీలుపడి రూ.200 రూ.100 అంటూ తగ్గించారు. చివరకు ఒక దుకాణదారుడు అయితే కేవలం రూ.50 వేల పెట్టాడు. 7:30 కు పూర్తి అయిపోయింది. తగ్గడానికి కారణంగా చెబుతున్నారు చికెన్ మాత్రం కిలో రూ.160 అమ్మకాలు సాగాయి.ఇదిలా ఉండగా వారం పది రోజుల క్రితం కిలోమీటర్ రూ.400 చికెన్ రూ.160 వంతున విక్రయించారు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.