Home » సిరిసిల్ల శాలిని కి**ప్ కేసులో బిగ్ ట్విస్ట్..ఏం ప్లాన్ రా బాబు..ఈ వీడియో చూడండి..!

సిరిసిల్ల శాలిని కి**ప్ కేసులో బిగ్ ట్విస్ట్..ఏం ప్లాన్ రా బాబు..ఈ వీడియో చూడండి..!

by Sravanthi
Ad

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శాలిని కి** ప్ కేసు వ్యవహారం గురించే కనబడుతోంది.. ఈ వ్యవహారం ఒక్కసారిగా సంచలనంగా మారింది.. ఆమె కి** ప్ అయినా కొద్ది గంటల్లోనే ఒక వీడియో బయటకు వచ్చింది.. మరి ఇందులో శాలిని ఏమని మాట్లాడిందో ఇప్పుడు తెలుసుకుందాం..తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి శాలిని కి**ప్ కేసు సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే.ఈ తరుణంలో పోలీసులంతా అలర్ట్ అయ్యారు.. కానీ కి**  ప్ అయినా కొద్ది గంటల్లోనే శాలిని అనుకోని ట్విస్ట్ ఇచ్చింది.

Advertisement

తను పెళ్లి చేసుకుని ఒకరితో కలిసి ఉన్న ఒక వీడియోను విడుదల చేసింది. తనని ఎవరూ కి**  ప్ చేయలేదని, తన ఇష్టపూర్వకంగానే జానీ తో వెళ్లిపోయానని తెలియజేసింది. జానీ నేను నాలుగు సంవత్సరాలుగా ప్రేమించు కుంటున్నామని, తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో ఇలా చేయవలసి వచ్చిందని ఆమె తెలియజేసింది. నన్ను కి** ప్ చేసిన వ్యక్తి నేను ప్రేమించిన వ్యక్తి ఒకటేనని , అతను మాస్కు ధరించడం వల్ల నేను గుర్తుపట్టలేకపోయానని తెలియజేసింది.

Advertisement

మేమిద్దరం ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నామని తన వివాహానికి సంబంధించిన ఫోటోలను బయట రిలీజ్ చేసింది శాలిని. అయితే యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన బిడ్డను ఎవరో కి**  ప్ చేశారని పోలీస్ కేసు పెట్టారు. తమ బిడ్డను క్షేమంగా ఇంటికి తీసుకురావాలని ప్రాధేయపడుతున్నారు. ఈ తరుణంలోనే ఈ వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.. ఏది ఏమైనా శాలిని కి**  ప్ వ్యవహారం ప్రేమ పెళ్లితో సుఖాంతం అయిందని చెప్పవచ్చు.

also read:మీ వాహనానికి ఈ సిరీస్‌ నంబర్ ప్లేట్ ఉంటే దేశంలో ఎక్కడికెళ్లినా పోలీసులు టచ్ చేయరు?

Visitors Are Also Reading