Home » ప్రపంచంలోనే అత్యంత విషమున్న పాము..ఒక్క కాటులో 100 మందిని చంపేంత విషం..!!

ప్రపంచంలోనే అత్యంత విషమున్న పాము..ఒక్క కాటులో 100 మందిని చంపేంత విషం..!!

by Sravanthi
Ad

ఈ భూతల ప్రపంచంలో ఎన్నో రకాల పాములు ఉన్నాయి. ఇందులో కొన్ని విషం లేనివి ఉంటాయి కొన్ని విషపూరితమైనవి ఉంటాయి. సాధారణంగా మనకు తెలిసిన పాములు కట్లపాము, నాగుపాము, కింగ్ కోబ్రా రక్తపింజర, నల్ల త్రాచు, వంటి జాతులు తెలుసు.. కానీ మనకు తెలియని చాలా రకాల పాములు ఈ భూతల ప్రపంచంలో అత్యంత విషపూరితమైనవి ఉన్నాయట. ఇక అవి కాటేశాయి అంటే ప్రాణాలు పోవాల్సిందే.. ఇలాంటి పాములన్నింటికి బాస్ మరో పాము ఉందట.. ఇది కాటు వేసిందంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలవాల్సిందే..

Advertisement

also read:BRS ఏపీ ఇన్చార్జిగా TDP మాజీ కీలక నేత.. ఎవరంటే..!!

Advertisement

ఇందులో ఒకటి నీటిలో ఉండే బిల్చేర్స్ సి స్నేక్ ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. అదే భూమిపై అయితే ఇన్ల్యాండ్ తైవాన్.. ఈ పాము ఆస్ట్రేలియా దేశాల్లో ఉంటుంది.. ఇవి ఇక్కడ అటవీ ప్రాంతాల్లో తప్ప మరోచోట కనిపించవు.. ఇది పగటి పూట అస్సలు కనిపించవట..

ఇక ఈ పాము కోరలు 3.5-6.2 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి.. ఈ పాములు ఋతువులను బట్టి వాటి రంగును కూడా మార్చుకుంటాయట చలికాలంలో ముదురు రంగు, ఈ పాము ఒక్క కాటుతో 110 మిల్లీగ్రాముల విషన్ని విడుదల చేస్తుందని, ఈ విషంతో 100 మంది వ్యక్తులను ఒకేసారి చంపవచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టన్ కు చెందిన పరిశోధకులు తెలియజేశారు. ఈ భూతల ప్రపంచంలో ఇలాంటి పాము జాతులు 200 వరకు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు..

also read:

Visitors Are Also Reading