Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » upasana: ఉపాసన 1st ప్రెగ్నెన్సీ..10 ఏళ్ల గ్యాప్ కు కారణం తెలిస్తే మెగా కోడలు గ్రేట్ అంటారు..!!

upasana: ఉపాసన 1st ప్రెగ్నెన్సీ..10 ఏళ్ల గ్యాప్ కు కారణం తెలిస్తే మెగా కోడలు గ్రేట్ అంటారు..!!

by Sravanthi Pandrala Pandrala

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరో రామ్ చరణ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అలాంటి రామ్ చరణ్ 2012లో ఉపాసనను వివాహం చేసుకున్నారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత వీరికి మొదటిసారి సంతానానికి సంబంధించి గుడ్ న్యూస్ అందించారు.. మరి వీరి మధ్య పదేళ్ల గ్యాప్ కు చాలా కారణాలు ఉన్నాయట.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఇన్నేళ్లు రామ్ చరణ్ తన భార్య కోరిక మేరకే నడుచుకున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు ప్లానింగ్ ప్రకారమే ఉన్నారట..

Ad

also read:Bigboss6 telugu: 100% బిగ్ బాస్ విన్నర్ ఆయనే..!!

ఇక ఉపాసన ఫ్యామిలీ లైఫ్ లో రామ్ చరణ్ కుటుంబ సభ్యులతో ఎక్కువ ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకుందట. అంతేకాకుండా అపోలో బాధ్యతలను కూడా తాను చూసుకోవడం, రామ్ చరణ్ తో ప్రేమ ప్రయాణం చేయడం లాంటిది చేసిందట. వీటి కోసమే పెళ్లయిన పదేళ్ల వరకు పిల్లలు వద్దనుకున్నారట.. అంతేకాకుండా అపోలో సామ్రాజ్యానికి ఉపాసన సహకారం అందించాలని ఈ గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఇక ఎప్పుడైతే అపోలో సామ్రాజ్యానికి కాస్త దూరంగా ఉండాలి అనిపిస్తుందో అప్పుడే పిల్లలకు ప్లాన్ చేసుకుందామని అనుకున్నారట.

 ఈ క్రమంలో అపోలోకి సంబంధించి కాస్త దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఉపాసన మెగా ఫ్యామిలీలో మూడవ తరానికి నాంది పలికింది.. దీంతో మెగా అభిమానులు అందరికీ గుడ్ న్యూస్ అందించింది.. ఈ విషయాన్ని మెగా కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు.. ఉపాసన గురించి ఈ విషయాలు తెలిసిన వారంతా ఉపాసన గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి..

also read:

Visitors Are Also Reading