Home » స్త్రీలకు ఈ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉంటే.. జరిగేది ఇదే..!!

స్త్రీలకు ఈ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉంటే.. జరిగేది ఇదే..!!

by Sravanthi
Ad

సాధారణంగా చేతి రేఖలను బట్టి వారి వ్యక్తిత్వం భవిష్యత్తులో జరిగేది చెబుతుంటారు. అంతేకాకుండా శరీరంపై ఉండేటువంటి పుట్టుమచ్చలను బట్టి కూడా కొన్ని విషయాలు తెలియజేస్తాయని పుట్టుమచ్చల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

Advertisement

ముఖ్యంగా స్త్రీల శరీరంపై ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

మెడ పైన పుట్టుమచ్చ :

ALSO READ;Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

స్త్రీల యొక్క మెడ భాగాన పుట్టుమచ్చ ఉన్నట్లయితే, ఆమె దృఢమైన వ్యక్తిత్వం కలిగిందని, వీరి వ్యక్తిత్వం మాటతీరుతో చుట్టూ ఉన్నవారిని తమ వైపు తిప్పుకుంటారట.
చేతి వేళ్ళ పై పుట్టుమచ్చ :

Advertisement


స్త్రీలకు చేతివేళ్లపై పుట్టుమచ్చలు ఉంటే వారి జీవితంలో చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందట. ముఖ్యంగా జీవితం మొదట్లోనే ఆ ఒడిదుడుకులు ఉంటాయట. కానీ వీరు ఎలాంటి ఆటంకాలు వచ్చినా ధైర్యంగా దాటగలుగుతారని, ఆ తర్వాత ధనవంతులవుతారని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతోంది.
పెదవుల పై పుట్టుమచ్చ :


పెదవుల పై పుట్టుమచ్చ ఉన్నటువంటి అమ్మాయిలు వారు బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేస్తారని, జీవితంలో ఆత్మవిత్వాసంతో పోరాడుతారని చెప్పవచ్చు. వీరు ఆస్థి పాస్తుల విషయంలో కూడా చాలా ఎదుగుతారని శాస్త్రం చెబుతోంది.
బుగ్గలపై పుట్టుమచ్చ :


బుగ్గలపై పుట్టుమచ్చ ఉన్నవారు చాలా సున్నితమైన వ్యక్తులని, చిన్న చిన్న విషయాలకే బాధపడి పోతారని, కానీ వీరు తన కుటుంబాన్ని గౌరవప్రదంలో ఉంచడానికి కృషి చేస్తారని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతోంది.

ALSO READ;ఇక్క‌డ నో చెప్ప‌డం కూడా ఒక క‌ళ‌నే..ప్రియ‌దర్శి షాకింగ్ కామెంట్స్..!

Visitors Are Also Reading