చిత్రం : జెట్టి
నటీనటులు : తేజశ్వని బెహెర, M.S. చౌదరి, గోపి, జీవ,కిషోర్ కుమార్ జి, మాన్యం కృష్ణ, శివాజీ రాజా, నందిత శ్వేతా, సుమన్ శెట్టి,
దర్శకత్వం : సుబ్రహ్మణ్యం పిచుక
నిర్మాత : కే.వేణు మాధవ్
సంగీతం : కార్తీక్ కొడకండ్ల
Advertisement
సముద్రం నేపథ్యంలో జాలరుల జీవన విధానంపై ఇప్పటివరకు వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో జాలర్ల జీవితాల కథతో ప్రేమ కథగా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా ఉప్పెన. అలా సముద్రాన్ని నమ్ముకున్న జాలర్ల చుట్టూ తిరిగే కథగా ప్రేక్షకులను పలకరించడానికి” జెట్టి” సిద్ధమైంది. మన్యం కృష్ణ, నందిత శ్వేతా జంటగా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
also read:ఇమ్మాన్యుయేల్ వర్ష మధ్య గ్యాప్..కన్నీరు పెట్టుకున్న ఇమ్ము..!!
Advertisement
కథ మరియు విశ్లేషణ :
కొన్ని వందల గ్రామాలు వేలాది మత్స్యకారుల కుటుంబాలు తరతరాల పోరాటం ఒక గోడ.. ఆ గోడ పేరే జెట్టి.. చాలా కాలం నుండి వస్తున్న ఆచారాలను నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న మత్స్యకారులు ఉన్నటువంటి ఊరిలో జరిగిన కథ ఈ చిత్రం. మత్స్యకారుల యొక్క జీవనశైలి సినిమాల చక్కగా చూపించారు. అంతేకాకుండా వారి కట్టుబాట్ల గురించి చిత్రంలో చూపించారు. తమిళ,కన్నడ, తెలుగు మలయాళ, భాషల్లో ఈ సినిమాని విడుదల చేశారు. చాలా కాలం నుండి వస్తున్న ఆచారాలను నమ్ముకొని ఉంటున్నటువంటి మత్స్యకారుల చుట్టే ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అయ్యే విధంగా కనబడుతోంది. మరి మీరు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేయండి.
ప్లస్ పాయింట్స్:
కథ
నటీనటులు
కొత్తదనం
రేటింగ్:3/5
also read: