ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rashi phalau in telugu 25.10.2022: మేషం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మన ధైర్యంతో వాటిని ఎదుర్కొని అధిగమిస్తారు. అవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది.
Today rashi phalau in telugu: వృషభం
చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి.
Today rashi phalau in telugu: మిథునం
పంచమ స్థానంలో నేర్పడుతున్న సూర్యగ్రహణం ఫలాన్నిస్తోంది. కీలకమైన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆహారంలో మీ ఆలోచనలు అందరు ప్రశంసలను అందుకుంటాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
చేసే పని లో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలను రాబట్టడంలో పర్వాలేదు అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి.
Today rashi phalau in telugu : సింహం
ఆర్థికంగా ఎదుగుతారు. సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగండి. అనుకూలత లభిస్తుంది. చక్కని ప్రణాళికతో అనుకున్నది సాధిస్తారు. కీలకపానులను ఇవాళ ప్రారంభించడం మంచిది.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Today rashi phalau in telugu : తుల
శరీర పీడ ఉంటుంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మంచి ఆలోచనలతో ముందుకు సాగు ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రణాళిక లేకుండా పనులను పూర్తి చేయలేరు.
Today rashi phalau in telugu : వృశ్చికం
ముఖ్యమైన వ్యవహారంలో ముందు జాగ్రత్త చాలా అవసరం. తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా మంచి జరుగుతుంది.
Today rashi phalau in telugu : ధనుస్సు
మంచి ఫలితాలను పొందుతారు. ఏ పని తలపెట్టిన వెంటనే పూర్తవుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు.
Today rashi phalau in telugu : మకరం
ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. పనులను ప్రణాళికబద్ధగా పూర్తి చేస్తారు. మిత్రులతో కలిసి కొన్ని కీలకపనులను పూర్తి చేయగలుగుతారు.
Today rashi phalau in telugu : కుంభం
తలపెట్టిన కార్యాలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. పెద్దల ఆశీర్వచనంతో చేసే పనులు ఫలిస్తాయి.
Today rashi phalau in telugu : మీనం
కొందరి ప్రవర్తనతో మీకు కాస్త మనస్థాపం కలుగుతుంది. కొందరు మిమ్మల్ని నిరోత్సాహ పరుస్తారు. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది.