Home » జయసుధ కృష్ణంరాజుకు ఆ విషయంలో బాగా కోపరేట్ చేసేదట..అందుకే అంతలా ఇష్టపడ్డారా..?

జయసుధ కృష్ణంరాజుకు ఆ విషయంలో బాగా కోపరేట్ చేసేదట..అందుకే అంతలా ఇష్టపడ్డారా..?

by Sravanthi Pandrala Pandrala

దాదాపు సినీ ఇండస్ట్రీలో ఐదు దశాబ్దాల పాటు కృష్ణంరాజు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోవడంతో ఫ్యాన్స్ అంతా శోక సంద్రంలో మునిగిపోయారు. కృష్ణంరాజు సాంఘికం,జానపదం, పౌరాణికం ఇలా ఏ పాత్ర వచ్చినా పూర్తి న్యాయం చేసేవారు. బొబ్బిలి బ్రహ్మన్న, భక్తకన్నప్ప,పల్నాటి పౌరుషం లాంటి తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే ఎన్నో సినిమాల్లో కృష్ణంరాజు చేశారు.

also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు

ఆయన తన సినీ కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో చేసినప్పటికీ జయసుధ అంటే చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూ తెలియజేశారు. అప్పట్లో జయసుధ, జయప్రద, శ్రీదేవి, వాణిశ్రీ అప్పట్లో స్టార్ హీరోయిన్స్ గా పేరున్న అందరితో ఆయన నటించారు. ఇలా ఎంత మంది హీరోయిన్లతో నటించిన కానీ ఆయన కు జయసుధ తో నటించడం అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో బయటపెట్టారు. జయసుధ అంటే చాలా ఇష్టమని, జయసుధ కృష్ణంరాజు కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చాయని ఏ సీన్లు చేసిన వారిద్దరు పోటీ పడి మరీ నటించే వారి మనీ, ఏ సీజన్లో అయినా ఒకరికి ఒకరు కోపరేట్ చేసుకుంటూ సీన్లను రక్తి కట్టించే వారని అన్నారు.

అందుకే జయసుధ అంటే చాలా ఇష్టమని, ఇక ఈమె తర్వాత శ్రీదేవి తనకు నచ్చిన హీరోయిన్ అని తెలిపారు. శ్రీదేవి కృష్ణంరాజు కాంబినేషన్ లో కూడా అనేక సినిమాలు వచ్చాయని ఆయన అన్నారు. ఇలా ఎంత మంది హీరోయిన్లు ఉన్నా కృష్ణంరాజు జయసుధ బాండింగ్ మాత్రం చాలా బాగా ఉండేదని, ఆమంటే కృష్ణంరాజుకు చాలా ప్రేమని ఆ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

also read:

Visitors Are Also Reading