ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rashi phalau in telugu 08.10.2022: మేషం
మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి.
Today rashi phalau in telugu: వృషభం
ఉత్సాహంగా పని చేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. సౌభాగ్యసిద్ధి ఉంది.
Today rashi phalau in telugu: మిథునం
చిత్తశుద్ధితో పని చేసి అనుకున్నదిసాధిస్తారు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.
Today rashi phalau in telugu : కర్కాటకం
వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంటుంది.
Today rashi phalau in telugu : సింహం
మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్న కార్యక్రమాలను సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పని చేయాలి. బంధు, మిత్రులను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
Today rashi phalau in telugu : తుల
మంచి సమయం ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
Today rashi phalau in telugu : వృశ్చికం
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తన శైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.
Today rashi phalau in telugu : ధనుస్సు
చేపట్టే పనుల్లో విజయం చేకూరుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు సంతోషాన్ని కలిగిస్తాయి.
Today rashi phalau in telugu : మకరం
ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి. అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు.
Today rashi phalau in telugu : కుంభం
శరీర సౌఖ్యం కలదు. భవిష్యత్ ప్రణాలికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. తోటిఆవరితో ఆనందంగా గడుపుతారు. కాలం అనుకూలంగా ఉంది.
Today rashi phalau in telugu : మీనం
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధు, మిత్రులతో విభేదాలు రావచ్చు.