Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త వ‌హించాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త వ‌హించాలి

by Anji

ప్రతిరోజు   రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Today rashi phalau in telugu 03.10.2022: మేషం

 

ఉద్యోగ జీవితం సాఫీగానే సాగుతుంది. నిరుద్యోగులు శుభ‌వార్త వింటారు. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య ఒక‌టి మీ స్నేహితుల స‌హాయంతో ప‌రిష్కార‌మ‌వుతుంది. త‌లపెట్టిన ప‌నులు విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. ఒక స్నేహితుడికి ఆర్థికంగా స‌హాయ‌ప‌డుతారు. ఆరోగ్యం ప‌ర‌వాలేదు.

Today rashi phalau in telugu: వృషభం 

వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా స్థిర‌త్వం ల‌భిస్తుంది. ఉద్యోగ జీవితం ప‌ర‌వాలేదు. ఆర్థిక ప‌రిస్థితి మెరుగు ప‌డుతుంది. కుటుంబ సమ‌స్య సామ‌ర‌స్యంగా ప‌రిష్కార‌మ‌వుతుంది. పిల్ల‌ల నుంచి శుభ‌వార్త‌లు వింటారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu: మిథునం

ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల‌కు ఉద్యోగం ల‌భిస్తుంది. ఆదాయంలో కొద్దిగా పెరుగుద‌ల ఉండ‌వ‌చ్చు. వ్యాపారం చాలా వ‌ర‌కు నిల‌క‌డ‌గా సాగుతుంది. కొత్త ప‌రిచ‌యాల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. ఆరోగ్యం అప్పుడ‌ప్పుడు చికాకు క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

నూత‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. విద్యార్థుల‌కు అనుకూల‌మైన ఫ‌లితాలుంటాయి. స‌మాజానికి మేలు ప‌నులు చేప‌డుతారు. ఒక వ్య‌క్తి గ‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. రుణ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు.

Today rashi phalau in telugu : సింహం

ఆదాయం నిల‌క‌డ‌గా ఉంటుంది. నిరుద్యోగుల‌కు ఉన్న ఊళ్ల‌లోనే ఉద్యోగం ల‌భించే అవ‌కాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక ప‌రిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఆర్థిక స్థోమ‌త‌కు మించి ఇత‌రుల‌కు స‌హాయం చేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

ఆర్థికంగా క‌లిసొస్తుంది. స‌మాజానికి మేలు జ‌రిగే ప‌నులు చేప‌డుతారు. ఒక వ్య‌క్తి గ‌త స‌మ‌స్య నుంచి స్పెక్యులేష‌న్ లాభిస్తుంది. రుణ స‌మ‌స్య‌ల నుంచి కొద్దిగా బ‌య‌ట‌ప‌డ‌తారు. సొంత నిర్ణ‌యాలు ఉత్త‌మం. నిరుద్యోగుల‌కు మంచి ఆఫ‌ర్ వ‌స్తుంది.

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగ జీవితం భారంగా ఉంటుంది. మాన‌సికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక విష‌యాలు ప‌ర‌వాలేదు. కుటుంబ వాతావ‌ర‌ణం ప్ర‌శాంతంగా ఉంటుంది.వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఉద్యోగంలో అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారు. వ్యాపారంలో లాభాలు పెరిగే అవ‌కాశం ఉంది. ప‌లుకుబ‌డి గ‌ల వారితో ప‌రిచ‌యాలు ఏర్ప‌డుతాయి. బంధువుల‌కు స‌హాయం చేస్తారు. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డతారు. ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

ఉద్యోగంలో పురోగ‌తికి అవ‌కాశం ఉంది. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి కొంత వ‌ర‌కు గ‌ట్టెక్కుతారు. ప‌ట్టుద‌ల‌తో కొన్ని ముఖ్య‌మైన ప‌నులు పూర్తి చేస్తారు. వ్యాపారులు కొద్దిగా క‌ష్ట‌ప‌డాల్సిన ఉంటుంది. వృత్తి నిపుణుల‌కు స‌మ‌యానుకూలంగా ఉంది. అద‌న‌పు ఆదాయానికి ప్ర‌య‌త్నిస్తారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఉద్యోగంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. ఆక‌స్మిక ధ‌న లాభం ఉంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కొత్త సేవ‌ల్లో నిమ‌గ్న‌మ‌వుతారు. కుటుంబంలో ప్ర‌శాంత‌త నెల‌కొంటుంది. ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంది. పెద్ద‌ల ఆరోగ్యం కాస్త ఆందోళ‌న క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : కుంభం

ఆర్థికంగా లాభాలు ఉంటాయి. అనుకున్న ప‌నులు స‌కాలంలో అమ‌లు అవుతాయి. వైద్య‌ప‌రంగా ఖ‌ర్చులు చికాకు క‌లిగిస్తాయి. వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది.

Today rashi phalau in telugu :  మీనం

ఉద్యోగంలో శ్ర‌మ ఉన్న‌ప్ప‌టికీ ల‌క్ష్యాల‌ను పూర్తి చేస్తారు. నిరుద్యోగుల‌కు చిన్న‌పాటి ఉద్యోగం ల‌భిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక స‌మ‌స్య ఒక‌టి ప‌రిష్కార‌మ‌వుతుంది. వ్యాపారంలో ఆదాయానికి లోటు ఉండ‌దు.

Visitors Are Also Reading