Home » అమ్మో ఇదేం ట్విస్ట్ రా బాబు..ఒకే కాన్పులో కవలలకు జన్మనిచ్చిన తల్లి.. కానీ తండ్రులు వేరట..!!

అమ్మో ఇదేం ట్విస్ట్ రా బాబు..ఒకే కాన్పులో కవలలకు జన్మనిచ్చిన తల్లి.. కానీ తండ్రులు వేరట..!!

by Sravanthi
Ad

సాధారణంగా ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలు పుట్టడం మనం ఇప్పటి వరకు చూశాం. ఇలాంటి అరుదైన ఘటన అప్పుడప్పుడు జరిగితే మనం చూసి ఆశ్చర్యపోతాం. కానీ ఈ ఘటనలో మాత్రం తల్లికి ఒకే కాన్పులో కవలలు పుట్టారు.. ఇందులో విచిత్రం ఏముందని అనుకుంటున్నారు కదూ. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. కవలలు పుట్టారు కానీ కలలల్లో ఇద్దరికీ వేర్వేరు తండ్రులు ఉన్నారు.. అసలు విషయం ఏంటో ఒక సారి చూద్దాం.. బ్రెజిల్ దేశంలోని మీనిరోసుకు చెందినటువంటి 19ఏండ్ల యువతి ఒకే రోజు ఇద్దరు వేర్వేరు యువకులతో బెడ్ పంచుకుంది.

Advertisement

 

also read:త్వ‌ర‌లో మంచు మ‌నోజ్ పొలిటిక‌ల్ ఎంట్రీ..? ఆ పార్టీలోనే చేర‌బోతున్నాడా..?

Advertisement

వారిద్దరి వల్ల ఆమె గర్భం దాల్చింది.. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఈ కేసును చూసి డాక్టర్ ఆశ్చర్యపోయారట.. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని డాక్టర్ జార్జ్ ఫ్రాంకో అన్నారు.. వైద్యుని వివరాల ప్రకారం రుతుచక్రం లో విడుదలయ్యే రెండవ అండాశయం అదనంగా ఫలదీకరణం చెందడం జరుగుతుందని ఆయన అన్నారు. రెండో అండాశయం వేరే వ్యక్తి యొక్క స్పెర్ము కణాల ద్వారా ప్రత్యేక లైంగికంలో ఫలదీకరణం చెందినట్లు పేర్కొన్నారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని, మిలియన్ మందిలో ఒకరికి ఇలా అవుతుందని అన్నారు. నా డాక్టర్ సర్వీస్ లో ఇలాంటి కేసులు నేను చూస్తానని ఎప్పుడూ ఊహించలేదని తెలియజేశారు..

ఈ ఇద్దరు పిల్లలకు డీఎన్ఏ పరీక్ష చేయగా ఒకరికి తన తండ్రి డీఎన్ఏ మ్యాచ్ అవగా , మరొక చిల్డ్రన్స్ ది మ్యాచ్ కాలేదట.. దీంతో ఆమెను పూర్తి వివరాలు అడగగా ఆమె ఒకే రోజు తన భర్తతో మరియు మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తెలియజేసింది. ఏది ఏమైనా ఇలాంటి అరుదైన ఘటనలు కోట్ల మందిలో ఒకరికి జరుగుతూ ఉంటాయని డాక్టర్ అంటున్నారు.

also read:ఈవెంట్ అని చెప్పి పర్సనల్ గా కలవమన్నారు.. గలాటా గీతూ షాకింగ్ కామెంట్స్..!!

Visitors Are Also Reading