Home » తెల్ల జట్టుతో సమస్య.. దానికి పరిష్కారం ఇదే..!

తెల్ల జట్టుతో సమస్య.. దానికి పరిష్కారం ఇదే..!

by Azhar
Ad
తెల్ల జుట్టు అనేది ఐరోపా దేశాల వైపు అందరికి ఉండేదే. కానీ అదే మన ఇండియా దేశంలో మాత్రం ముసలి వారికీ మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కువగా వయస్సులో ఉన్నవారికి కూడా ఈ తెల జుట్టు అనేది పెద్ద సమస్య అవుతుంది. దానికి ఎలా వదిలించుకోవాలా తెలియక చాలా మంది రంగు అనేది వేస్తుంటారు. కానీ తెల్ల జట్టుతో సమస్యకు పరిష్కారం ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం.
ఈ తెల్ల జుట్టు అనేది పోవాలంటే ఈ కింది విధంగా చేయాలి. ముందు ఓ జార్ ను తీసుకోయ్ అందులో ఒక క‌ప్పు ఆవ నూనెతో పాటుగా మెంతుల పొడి, కాఫీ పౌడ‌ర్‌, ఇండిగో పొడి అన్ని వ‌న్ టేబుల్ స్పూన్‌ వేసుకోవాలి. ఆ తర్వాత శనిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇక ఆ జార్ పై ఓ ముథ పెట్టుకొని దానికి వేడి నీళ్లలో ఉంచి హిట్ చేయాలి. అలా కాసేపు ఉంచిన తర్వాత దానికి బయటకు తీయాలి.
దానిని పక్కకు ఉంచి మొత్తం చల్లగా అయ్యేవరకు కాదరకుండా ఉంచుకోవాలి. ఇప్పుడు ఓ గుడ్డ సహాయంతో అందులోని నూనెను సపరేట్ చేసుకోవాలి. వచ్చిన ఆ నూనెను రాత్రిపూట మీ జట్టుకు బాగా పట్టించి పడుకొని.. తెల్లారి షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు రోజులు చేస్తే చాలు… ఈ తెల జట్టుకు గుడ్ బై అనేది చెప్పవచ్చు.

Advertisement

Visitors Are Also Reading