Home » నాగార్జునను దారుణంగా అవమానించిన సమంత.. గరమవుతున్న అక్కినేని అభిమానులు..!!

నాగార్జునను దారుణంగా అవమానించిన సమంత.. గరమవుతున్న అక్కినేని అభిమానులు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పటి అక్కినేని కోడలు సమంత నాగచైతన్యతో విడిపోయి నెలలు గడుస్తున్నా ఇంకా ఏదో ఒక విషయంలో ప్రతి రోజు సోషల్ మీడియాలో వైరలవుతూనే ఉన్నారు.. ఒక విషయం మర్చిపోకముందే మరో విషయం సోషల్ మీడియాలో తెరపైకి వస్తూ వైరల్ అవుతోంది.. ఈ మధ్యకాలంలో కాఫీ విత్ కరణ్ షోలో సమంతా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.. హస్బెండ్ కాదు ఎక్స్ హస్బెండ్ అంటూ.. మాట్లాడింది.. ఈ విషయం మరువకముందే సమంత నాగార్జున అన్న మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇంతకీ ఆమె ఏం మాట్లాడిందయ్యా అంటే..

Advertisement

అక్కినేని కుటుంబం అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా గౌరవమర్యాదలు హోదా కలిగిన కుటుంబం.. అలాంటి కుటుంబానికి సమంత చేసిన కొన్ని పనులు ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయి.. సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత నాగ చైతన్య సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన నాగార్జున అంతా పేరు తెచ్చుకో లేకపోతున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతగా బాగోలేదని కూడా చెప్పవచ్చు. ఇటీవల ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని పుకార్లు కూడా వచ్చాయి.. వీటన్నిటికీ తోడు గా సమంత చేస్తున్న కామెంట్స్.. అయితే తాజాగా నాగచైతన్యపై కాకుండా నాగార్జునపై సమంతా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

Advertisement

అప్పట్లో నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం వచ్చినప్పుడు వారి మధ్య సయోధ్య చేయడానికి నాగార్జున ప్రయత్నం చేశారట.. అయితే విడాకులు తీసుకోకుండా కొద్దిరోజులు వేరువేరుగా ఉన్నారని, ఈ విషయం తెలుసుకున్న నాగార్జున కలిపేందుకు ప్రయత్నం చేశారని, ఈ క్రమంలో సమంతాకు నాగార్జున ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదట.. అప్పుడే సమంత పక్కన ఉన్న ఒక టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు కదా అని చెప్పగా.. ఆయనకు అంత సీన్ లేదు.. ఆయన భార్య చెప్పినట్టే వింటారు.. ఆయనతో మాట్లాడి వేస్ట్ అని అందరి ముందే అనేసిందట. ఇందులో నిజం ఎంతుందో అబద్ధమెంతో తెలియదు కానీ అక్కినేని ఫ్యాన్స్ కు మాత్రం సమంత ఈ విధంగా అనడంపై కోపానికి వస్తున్నారు.

also read:

 

Visitors Are Also Reading