మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది హీరోలు వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. దీంతో పాటుగా కొంతమంది హీరోలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఖ్యాతిని సంపాదించారు. అలాంటి హీరోల్లో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారు.. ఈ హీరోలంటే తెలుగు అభిమానులకు ఎంతో ఇష్టం.. వారి యొక్క సినిమా వచ్చింది అంటే చాలు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. మరి వారి అభిమాన హీరో ఎలా ఉంటాడు. ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ పాటిస్తారు.. వారి హైట్ వెయిట్ ఎంత ఉంటుంది. అంటూ ఎప్పుడూ ఇతరులతో చర్చిస్తూనే ఉంటారు.. మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ప్రముఖ హీరోల హైట్ ఎంతో మనము ఓ లుక్కేద్దాం..
ప్రభాస్ :
Advertisement
బాహుబలి సినిమా తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉన్న ప్రభాస్ హైట్ 6 ఫీట్ 3 ఇంచెస్..
రానా:
రానా కూడా బాహుబలి సినిమా తోనే పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించుకున్నారు. ఈ హీరో హైట్ 6ఫీట్ 1 ఇంచెస్..
మహేష్ బాబు:
ఎంతోమంది కలల రాకుమారుడిగా మారిన హీరో మహేష్ బాబు హైటు 6 ఫీట్స్..
Advertisement
గోపీచంద్:
ముందుగా ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత స్టార్ హీరోగా మారిన గోపిచంద్ హైట్ 5 ఫీట్ 11ఇంచెస్.
నాగార్జున:
ఆరు పదుల వయసు దాటిన ఇప్పటి యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న హీరో అక్కినేని నాగార్జున.. ఈయన హైటు 5 ఫీట్ 11ఇంచెస్.
విజయ్ దేవరకొండ :
తెలుగు ఇండస్ట్రీ లో రౌడీ హీరో గా పేరు పొందిన విజయ్ దేవరకొండ హైట్ 6 ఫీట్.
వెంకటేష్:
మల్టీ టాలెంటెడ్ హీరో వెంకటేష్ హైట్ 6 ఫీట్.
వరుణ్ తేజ్:
ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్. ఈ హీరో హైట్ 6 ఫీట్ 3 ఇంచెస్
ALSO READ;