Home » Chanakya Niti : క‌ష్ట‌, సుఖాల్లో తోడుగా ఉండే స్నేహితున్ని ఎంపిక ఎలాగో చెప్పిన చాణ‌క్య‌

Chanakya Niti : క‌ష్ట‌, సుఖాల్లో తోడుగా ఉండే స్నేహితున్ని ఎంపిక ఎలాగో చెప్పిన చాణ‌క్య‌

by Anji
Published: Last Updated on
Ad

జీవితంలో ఎవ‌రితో ఎలా ఉండాలి. ఎవ‌రికీ దూరంగా ఉండాలి. జీవితంలో విజ‌యాల‌ను ఎలా అందుకోవాలి. ఇలా కొన్ని విష‌యాల‌ను ఆచార్య చాణ‌క్య తెలియ‌జేశాడు. ఆచార్య చాణ‌క్య చెప్పిన విష‌యాల‌ను పాటిస్తే జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాపీగా సాగిపోతుంది. ఆచార్య చెప్పిన స్నేహితుల‌ను అతిథులు ఏవిదంగా గుర్తించారో కొన్ని విష‌యాల‌కు సంబంధించి కొన్ని వివ‌రాల‌ను తెలిపారు. అంద‌రి జీవ‌న విధానంలో సంతోషాలు వ‌స్తూ పోతూ ఉంటాయి. ప‌లుమార్లు జీవితంలో ఇబ్బందులు రావ‌డానికి మ‌నం కార‌ణ‌మ‌వుతుంటాం. మనం ఉండే విధానం, ఆలోచించే విధానం , కొన్ని స‌మయాల్లో ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి.

chanakya-niti

chanakya-niti

మ‌న‌తో ఉండే మ‌నుషులు కొంద‌రు మన ప‌ట్ల ఏవిధంగా ఉంటారు త‌ప్ప‌క చూసుకుంటుండాలి. మ‌న చుట్టూ ఉండే వారు మ‌న‌కు క‌ష్టాలు రావ‌డానికి కార‌ణ‌మ‌వుతుంటారు. కొంద‌రు మంచి మన‌స్త‌త్వం క‌లిగి ఉంటే ఆ వ్య‌క్తిలో త్యాగం చేసే గుణం ఉన్న‌ట్టు చాణ‌క్య చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఎవ‌రినైనా గ‌మ‌నించ‌డానికి ఆ వ్య‌క్తికి ఇబ్బందుల‌కు త‌గ్గ‌ట్టుగా త‌న స్నేహాన్ని త్యాగం చేసే వ్య‌క్తిత్వం క‌లిగి ఉన్నాడా..? లేదా అనేది గ‌మ‌నించాలి. మీకు ఇబ్బందులు వ‌చ్చిన‌ప్పుడు వారు మిమ్మ‌ల్ని త‌ప్పించుకుని తిరుగు వారైతే వారికి దూరంగా ఉండ‌డం చాలా మంచిది. ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చిన క‌ష్ట‌సుఖాల్లో మిమ్మ‌ల్ని వ‌ద‌ల‌కుండా మీకు ఎప్పుడూ తోడుగా ఉండే వారితో మీరు వారిని ఎప్ప‌టికీ వ‌దులుకోవ‌ద్దు.

Advertisement

Advertisement

అలాగే కొంద‌రూ ద్రోహం చేసేవారుంటారు. అలాంటి వారిని తెలుసుకోవాలంటే అప్పుడు దాని కోసం కొంచెం ధ‌నాన్ని ఆ వ్య‌క్తికి ఆశ చూపించి త‌న గుణం ఏంటో తెలుసుకోవాలని చెబుతున్నాడు చాణ‌క్య‌. అన‌గా మీరు ఇచ్చిన డ‌బ్బు మ‌ళ్లీ తిరిగి కొంత స‌మ‌యంలో ఇచ్చిన వాడైతే ఆ వ్య‌క్తితో మీరు స్నేహంగా ఉండొచ్చు. ధ‌నం తిరిగి ఇవ్వ‌ని వ్య‌క్తి అనుకున్న స‌మ‌యానికి ఇవ్వ‌లేనివాడు అలాంటి మోస‌గాళ్ల‌లో స‌న్నిహితంగా అస్స‌లు ఉండ‌వ‌ద్దు వారి స్నేహాన్ని మార్చాలి. ఇలా కొన్ని విష‌యాల‌ను చాణ‌క్య తెలియజేశారు.

Also Read : 

Chanakya Niti : మ‌నిషి ఈ విష‌యాల‌కు చాలా దూరంగా ఉండాలి.. లేదంటే భారీ న‌ష్టం..!

 

Visitors Are Also Reading