Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 06.08.2022: మేషం

 

శుభ‌ఫ‌లితాలున్నాయి. ఒక ముఖ్య‌మైన ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. ఒక కీల‌క విష‌య‌మై అధికారుల‌ను క‌లుస్తారు. బంధు, మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

తోటివారి స‌హాకారంతో మేలు జ‌రుగుతుంది. ధ‌న‌లాభం క‌లుగుతుంది. శ‌త్రువులు త‌గ్గుతారు. అభివృద్ధికి తోడ్ప‌డే నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు స్థిర చిత్తంతో వ్య‌వ‌హ‌రించాలి. ప్ర‌యాణ అనుకూల‌త ఉంది.

Today rashi phalau in telugu: మిథునం

బాగా ఆలోచించి ప‌నుల‌ను చేయాలి. మిత్రుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు. మీసేవ‌ల‌కు న‌లుగురిలో మంచి గుర్తింపు ల‌భిస్తుంది. భాగ‌స్వామ్య వ్యాపారాలు లాభాల దిశ‌గా సాగుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. ముఖ్య‌వ్య‌వ‌హారాల్లో స్థిత ప్ర‌జ్ఞ‌త‌తో వ్య‌వ‌హ‌రించాలి. అన‌వ‌స‌ర విష‌యాల్లో స‌మ‌యాన్ని వృథా చేయ‌కండి.

Today rashi phalau in telugu : సింహం

శుభ స‌మ‌యం. కీల‌క వ్య‌వ‌హారాల్లో స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించి అందరి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటారు. మీ మీ రంగాల్లో స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌ల‌తో ముందుకు సాగి మంచి ఫ‌లితాల‌ను సాధిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

బంధు, మిత్రుల‌తో ఉల్లాసంగా, ఉత్సాహంగా గ‌డుపుతారు. కొన్ని సంద‌ర్భాల్లో లౌక్యంగా వ్య‌వ‌హ‌రించి స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మిస్తారు. న‌లుగురికి ఉపయోగ‌ప‌డే ప‌నుల‌ను చేసి తోటివారి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటారు.

Today rashi phalau in telugu : తుల

శ్ర‌మ ఫ‌లిస్తుంది. కార్య‌సిద్ధి ఉంది. ఆర్థిక వ్య‌వ‌హారాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. మాతృసౌఖ్యం ఉంది. ఓ శుభ‌వార్త వింటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ మీ రంగాల్లో స‌త్ప‌లితాలు సాధిస్తారు. విజ‌యావ‌కాశాలు మెరుగ‌వుతాయి. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలుంటాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆత్మ‌విశ్వాసంతో చేసే ప‌నుల వ‌ల్ల అంతా మంచే జ‌రుగుతుంది. మీ ప‌ని తీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అవ‌స‌రానికి స‌హాయం చేసేవారున్నారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

స్థిర‌మైన ఫ‌లితాల‌ను అందుకుంటారు. క‌టుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. భోజ‌న సౌఖ్యం క‌లదు. మ‌నఃసౌఖ్యం క‌ల‌దు. ఆర్థికంగా లాభం చేకూరుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మాల్లో ఉత్సాహంతో ప‌ని చేసి విజ‌యం సాధిస్తారు. ఆర్థికంగా శుభ‌ఫ‌లితాలున్నాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu :  మీనం

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు కొన్నింటిని అమ‌లు చేస్తారు. ముఖ్య విష‌యాల్లో బంధు, మిత్రుల స‌ల‌హాలు అవ‌స‌రం అవుతాయి. మొహ‌మాటంతో ఖ‌ర్చులు పెరుగుతాయి.

Visitors Are Also Reading